Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-f484c7e1-335e-4729-b502-3f4010dda500-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-f484c7e1-335e-4729-b502-3f4010dda500-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ లో కమెడియన్స్ గా ఎంట్రీ ఇచ్చిన వారు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితులుగా మారిపోయారు అని చెప్పాలి. ఇక ఇలా సెలబ్రిటీలుగా మారిపోయిన వారిలో కొంతమంది తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నవారు ఉన్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ దగ్గరైన కమెడియన్స్ లలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. అందరిలా కాకుండా తనకంటూ సెపరేట్ స్టైల్ ఉంది అని తన పంచ్ లతో నిరూపించుకున్నాడు. ప్రతి మాటకి స్పాంటినియస్ పంచ్ వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. అయితే అలాంటి పంచJabardasth {#}Jabardasth;you tube;Roja;CM;Father;prasad;Andhra Pradesh;Success;Teluguసర్జరీ తర్వాత.. మొదటిసారి స్టేజిపై కనిపించిన జబర్దస్త్ కమెడియన్?సర్జరీ తర్వాత.. మొదటిసారి స్టేజిపై కనిపించిన జబర్దస్త్ కమెడియన్?Jabardasth {#}Jabardasth;you tube;Roja;CM;Father;prasad;Andhra Pradesh;Success;TeluguWed, 30 Aug 2023 08:40:00 GMTజబర్దస్త్ లో కమెడియన్స్ గా ఎంట్రీ ఇచ్చిన వారు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితులుగా మారిపోయారు అని చెప్పాలి. ఇక ఇలా సెలబ్రిటీలుగా మారిపోయిన వారిలో కొంతమంది తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నవారు ఉన్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ దగ్గరైన కమెడియన్స్ లలో  పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. అందరిలా కాకుండా తనకంటూ సెపరేట్ స్టైల్ ఉంది అని తన పంచ్ లతో నిరూపించుకున్నాడు.


 ప్రతి మాటకి స్పాంటినియస్ పంచ్ వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. అయితే అలాంటి పంచ్ ప్రసాద్కు కిడ్నీలు ఫెయిల్ అయి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఆరోగ్య సమస్య వేధిస్తున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి.. అతను ఎంతో కష్టపడ్డాడు. ఇక ఇటీవల అతని ఆరోగ్యం ఎక్కువగా క్షీణించింది. రెండు కిడ్నీలు పాడైపోయాయని.. వెంటనే మార్పిడి చేయాలని వైద్యులు సూచించినట్లు పంచు ప్రసాద్ చెప్పుకొచ్చాడు. దీనికోసం చాలా ఖర్చు అవుతుందని కూడా తెలిపాడు.



 ఇక దాతలు ఎవరైనా సహాయం చేయాలని యూట్యూబ్ ద్వారా పంచ్ ప్రసాద్ స్నేహితులు కోరిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల పంచ్ ప్రసాద్ సర్జరీ జరిగింది. ఈ సర్జరీ సక్సెస్ అయింది. ఒకప్పటి జబర్దస్త్ జడ్జి ప్రస్తుత ఏపీ మంత్రి రోజా తన పలుకుబడిన ఉపయోగించి.. సీఎం జగన్ తో మాట్లాడి ఈ సర్జరీకి కావాల్సిన ఏర్పాటు చేసింది. సర్జరీ తర్వాత పంచ్ ప్రసాద్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత పంచు ప్రసాద్ మొదటి సారి ఈటీవీ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యాడు. ఎన్ని సమస్యలు ఉన్న నవ్వుతూ కనిపించే పంచు ప్రసాద్.. ఇటీవల ఎమోషనల్ అయ్యాడు.తండ్రిని మిస్ అవుతున్నారా.. అని అడిగిన ప్రశ్నకు.. నా తండ్రి విలువ ఆయన ఉన్నప్పుడు తెలియలేదు. కానీ నేను తండ్రి అయ్యాక తెలిసింది. నా కొడుకుకు నేను తండ్రి కాదు.. నా కొడుకే నాకు తండ్రి. నేను ఏదైనా బాధలో ఉంటే నీకు ఏమీ అవ్వదు నాన్న అంటూ నాకు ధైర్యం చెప్పేవాడు అంటే ఎమోషనల్ అయ్యాడు పంచ్ ప్రసాద్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేసిన విశ్వక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>