EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/isrof3f71b97-2818-481c-be00-6f7267d8363a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/isrof3f71b97-2818-481c-be00-6f7267d8363a-415x250-IndiaHerald.jpgభారతదేశ తొలి వ్యాక్సిన్ హెపటైటిస్ బికి సంబంధించినది. సాధారణంగా అతి తక్కువ ఖర్చుతో దాన్ని ప్రవేశపెట్టారు. అయితే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థను అమెరికా కొనుగోలు చేసింది. అయితే అప్పటికీ దేశంలో ఎక్కువగా సైంటిస్టులు ప్రయోగం చేసే వారు కాదు. కానీ అయినా వరప్రసాద్ కు చెందిన సంస్థ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కనుగొనడంతో దాన్ని అమెరికా కొన్నది. కానీ ఆ సంస్థ నుంచి మరో వ్యాక్సిన్ మాత్రం తయారు కాలేదు. ఇలా అమెరికా ఇండియలో ఉన్న సైంటిస్టులకు ఎక్కువ జీతాలు ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసి దాన్ని కొనుగోలు చేసి మISRO{#}American Samoa;ISRO;Indiaషాకింగ్‌: ఇస్రో సైంటిస్టులకు ప్రాణహాని ఉందా?షాకింగ్‌: ఇస్రో సైంటిస్టులకు ప్రాణహాని ఉందా?ISRO{#}American Samoa;ISRO;IndiaWed, 30 Aug 2023 08:00:00 GMTభారతదేశ తొలి వ్యాక్సిన్ హెపటైటిస్ బికి సంబంధించినది. సాధారణంగా అతి తక్కువ ఖర్చుతో దాన్ని ప్రవేశపెట్టారు. అయితే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థను అమెరికా కొనుగోలు చేసింది. అయితే అప్పటికీ దేశంలో ఎక్కువగా సైంటిస్టులు ప్రయోగం చేసే వారు కాదు. కానీ అయినా వరప్రసాద్ కు చెందిన సంస్థ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కనుగొనడంతో దాన్ని అమెరికా కొన్నది. కానీ ఆ సంస్థ నుంచి మరో వ్యాక్సిన్ మాత్రం తయారు కాలేదు.


ఇలా అమెరికా ఇండియలో ఉన్న సైంటిస్టులకు ఎక్కువ జీతాలు ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసి దాన్ని కొనుగోలు చేసి మరో వ్యాక్సిన్ రాకుండా అడ్డుకున్నారు. మరి దీని వల్ల వారు సాధించేందేమిటంటే ప్రతిభను డబ్బుతో కొని దాన్ని అంతవరకే పరిమితం చేసేశారు. భారత బయోటెక్ మాత్రం కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను సొంతంగా తయారు చేసింది. అయితే దీన్ని కూడా కొనుగోలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఆశ చూపుతారు.


లొంగకపోతే సైంటిస్టులను చంపేందుకు కూడా వెనకాడారు. లేదా వారిపై అక్రమంగా కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. ఇలా ఎన్నో రకాలుగా వారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దీనికి మంచి ఉదాహరణ నంబి నారాయణ్ ఉదంతం. ఆయనపై అక్రమంగా కేసులు పెట్టి వారిని అరెస్టు చేశారు. పదకొండు మంది అణు శాస్త్రవేత్తలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. 2009 నుంచి 2013 మధ్యలో అనుమానాస్పద స్థితిలో మరణించారు.


కాబట్టి ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలను కాపాడుకోవాల్సిన అవసరం భారత ప్రభుత్వంపై ఉంది. అలాగే ఎక్కువ డబ్బులు ఇచ్చి అమెరికాకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు. లేదా ఇక్కడ ఉండే ఉన్నతాధికారులను భయపెట్టో లేక డబ్బుల ఆశచూపో మార్చాలని చూస్తారు. లేదా శాస్త్రవేత్తల మధ్య విబేధాలు సృష్టించే కుట్రలు పన్నుతారు. కాబట్టి విజయం సాధించిన తర్వాత ఇండియా ఎంతో జాగ్రత్తగా సైంటిస్టులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేసిన విశ్వక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>