MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood064b6c47-82f9-46ce-bd8c-d77f8c49c11b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood064b6c47-82f9-46ce-bd8c-d77f8c49c11b-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పటి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈమెకి ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్స్ వస్తున్నా కూడా రమ్యకృష్ణ అందం ఫ్యాన్ ఫాలోయింగ్ నటన మాత్రం ఇప్పటివరకు ఏ హీరోయిన్ కనబరచలేక పోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన మనసులో నీకున్న మాటలను వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా ఓపికగా సమాధానం చెప్పింది. అయితేtollywood{#}ramya krishnan;Interview;Manam;Heroine;mediaయంగ్ హీరోయిన్స్ పై సంచలన కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ..!?యంగ్ హీరోయిన్స్ పై సంచలన కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ..!?tollywood{#}ramya krishnan;Interview;Manam;Heroine;mediaWed, 30 Aug 2023 11:05:00 GMTసినీ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పటి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈమెకి ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్స్ వస్తున్నా కూడా రమ్యకృష్ణ అందం ఫ్యాన్ ఫాలోయింగ్ నటన మాత్రం ఇప్పటివరకు ఏ హీరోయిన్ కనబరచలేక పోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన మనసులో నీకున్న మాటలను వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే యాంకర్

అడిగిన ప్రశ్నకు చాలా ఓపికగా సమాధానం చెప్పింది. అయితే ఒకప్పటి హీరోయిన్స్ కి ఇప్పటి హీరోయిన్స్ కి ఉన్న తేడా ఏంటి అన్న విషయాన్ని అడిగితే దీనికి ఊహించని విధంగా సమాధానాన్ని చెప్పింది రమ్యకృష్ణ. ఇక ఈ నేపథ్యంలోని ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ కి మీలా 20, 25 ఏళ్లు లాంగ్ పీరియడ్ ఉండడం లేదు దానికి కారణం మీరు ఏమని అనుకుంటున్నారు అని అడిగారు.. ఈ నేపథ్యంలోనే రమ్యకృష్ణ సమాధానమిస్తూ..“ ఒకప్పుడు మాకు తప్పులు చేయడానికి తప్పులు సరిదిద్దుకోవడానికి టైం ఉండేది.. కానీ ఇప్పుడు అది లేదు..

ఎంత త్వరగా వస్తున్నారు అంతే త్వరగా ఫెడ్ అవుట్ అయిపోతున్నారు.. కానీ మేము కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్ళు చాలా తక్కువ సమయంలోనే సంపాదిస్తున్నారు.. వెళ్ళిపోతున్నారు.. ఎవరికి టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు.. దాన్ని బట్టి మనం కూడా మారాలి జీవితంలో ఏది కూడా స్థిరంగా ఉండదు.. దాన్ని మనం తెలుసుకోవాలి.. ఉన్నదానితోనే అడ్జస్ట్ అవడం మంచిది.. అది ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా కూడా వెళ్ళిపోతుంది.. మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి అదే మారుతుంది.. ఒకవేళ బాధగా ఉంటే అది కూడా మారుతుంది.. అంతేకానీ ఏది శాశ్వతం కాదు.. ఉన్నదానితోనే సంతోషంగా ఉండడం మంచిది.." అని ఈ సందర్భంగా పేర్కొంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేసిన విశ్వక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>