MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha54f95c47-2ed4-4082-8cae-b0ef2b42d472-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha54f95c47-2ed4-4082-8cae-b0ef2b42d472-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి ఇలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సమంతకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. సమంతా రీసెంట్ గానే అమెరికా టూర్ కి వెళ్లిన విషయం తెలిసిందే కదా. 'ఖుషి' మూవీ షూటింగ్ పూర్తి చేసిన సామ్ రీసెంట్ గా అమెరికా వెళ్ళింది. అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. Samantha{#}sam;vijay deverakonda;American Samoa;Sam Mendes;Hollywood;Heroine;Samantha;Cinema;News;septemberసమంత హాలీవుడ్ లో ఆడిషన్స్ ఇస్తోందా?.. అమెరికా వెళ్ళింది అందుకేనా?సమంత హాలీవుడ్ లో ఆడిషన్స్ ఇస్తోందా?.. అమెరికా వెళ్ళింది అందుకేనా?Samantha{#}sam;vijay deverakonda;American Samoa;Sam Mendes;Hollywood;Heroine;Samantha;Cinema;News;septemberWed, 30 Aug 2023 21:49:06 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి ఇలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సమంతకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. సమంతా రీసెంట్ గానే అమెరికా టూర్ కి వెళ్లిన విషయం తెలిసిందే కదా. 'ఖుషి' మూవీ షూటింగ్ పూర్తి చేసిన సామ్ రీసెంట్ గా అమెరికా వెళ్ళింది. అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 

నిజానికి సమంత అమెరికా వెళ్ళింది ట్రీట్మెంట్ కోసమని, మయోసైటిస్ వ్యాధికి సంబంధించి అమెరికాలోనే సమంత కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సమంత అమెరికాలో ఉన్న పలు ప్రదేశాలను సందర్శించింది వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. అయితే తన అమెరికా టూర్ లో భాగంగా సమంత రీసెంట్ గా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ ని సందర్శించింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.

వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ తో పాటు కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్ వీధుల్లో సైతం చెక్కర్లు కొడుతూ కనిపించింది. అయితే సమంత సందర్శించిన ఈ ప్రాంతాలన్నీ హాలీవుడ్ సంబంధిత ప్రదేశాలు కావడంతో సమంత హాలీవుడ్ మూవీ చేస్తుందనే వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. అంతేకాదు హాలీవుడ్ ఆఫర్స్ కోసమే సమంత అమెరికా వెళ్లిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె పలు హాలీవుడ్ స్టూడియోస్ లో పాత్రల కోసం ఆడిషన్ కూడా ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సమంత నిజంగానే హాలీవుడ్ ఆఫర్స్ కోసం అమెరికా వెళ్లిందా? లేక వెకేషన్ లో భాగంగా ఇదంతా జరిగిందా? అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాయిదా పడ్డ బాలయ్య బాబు రీ రిలీజ్ మూవీ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>