MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcfa119b8-4a60-4153-a00a-eed38fdc6563-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcfa119b8-4a60-4153-a00a-eed38fdc6563-415x250-IndiaHerald.jpgహీరో ఆనంద దేవరకొండ ,వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా సినిమా బేబీ . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. 90 కోట్లకు పైగా అనే గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది ఈ సినిమా. ప్రస్తుతం తెలుగు ఓటీటి వేదికగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇక్కడ కూడా సత్తా ఏంటో చూపిస్తోంది. అంతేకాకుండా ఎక్కువమంది చూసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే ఆహా ఓటీటి tollywood{#}Yuva;Romantic;Chaitanya;Manam;WhatsApp;Devarakonda;media;marriage;Blockbuster hit;Telugu;Cinemaఆ స్టార్ హీరో ని పెళ్లి చేసుకుంటాను అని.. షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన బేబీ హీరోయిన్..!?ఆ స్టార్ హీరో ని పెళ్లి చేసుకుంటాను అని.. షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన బేబీ హీరోయిన్..!?tollywood{#}Yuva;Romantic;Chaitanya;Manam;WhatsApp;Devarakonda;media;marriage;Blockbuster hit;Telugu;CinemaWed, 30 Aug 2023 09:04:02 GMTహీరో ఆనంద దేవరకొండ ,వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా సినిమా బేబీ . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. 90 కోట్లకు పైగా అనే గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది ఈ సినిమా. ప్రస్తుతం తెలుగు ఓటీటి వేదికగా ఆహాలో  స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇక్కడ కూడా  సత్తా ఏంటో చూపిస్తోంది. అంతేకాకుండా ఎక్కువమంది చూసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే ఆహా ఓటీటి వాట్సాప్ బేబీ

పేరుతో వైష్ణవి చైతన్య వీడియోని షేర్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు వైష్ణవి చైతన్య తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆనంద విరాట్యులలో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని అడగగా.. ఇద్దరినీ కాదు అని వైష్ణవి చైతన్య సమాధాన మిచ్చింది.ఇలా  అందరికీ షాక్ ఇచ్చింది. అనంతరం మాట్లాడుతూ ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి క్వాలిటీ ఉంది అని.. ఆ క్వాలిటీ స్ తనకి నచ్చుతుంది అని.. ఈ సందర్భంగా పేర్కొంది. దాంతో పాటు బేబీ సినిమాలో వైష్ణవి చేసింది కరెక్టేనా అని అడగగా..

ఇలా చేయొద్దు అలా చేయొద్దు అంటూ ..మనకి మనం పరిమితులు పెట్టుకోలేము కదా అని.. ఆ పాత్ర తీరును బట్టి ఆ సమయంలో ఏది అనిపిస్తే వైష్ణవి అదే చేసింది అని.. ఈ సందర్భంగా సమాధానం ఇచింది వైష్ణవి చైతన్య. చివరిగా మీకు వైష్ణవి పాత్ర నచ్చిందా అని అడగగా చాలా నచ్చింది అంటూ చాలా నవ్వుతూ సంతోషంగా సమాధానాన్ని ఇచ్చింది వైష్ణవి చైతన్య. పలు ఎమోషన్స్లో బేబీ అని పిలుస్తూ యువ హృదయాలను పడేసేలా వైష్ణవి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు అందరికీ తెగ నచ్చుతున్నాయి. దీంతో వైష్ణవి ఇచ్చిన సమాధానాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేసిన విశ్వక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>