MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbbe87bf9-362a-49f2-a32c-1a462b6edfce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbbe87bf9-362a-49f2-a32c-1a462b6edfce-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. అప్పటినుండి ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. కానీ ఆ సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా మారుతున్నాయి. అయితే ఇటీవల ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా భారీ అంచనాలను నడుమ విడుదల అయింది. యావత్ ప్రపంచం ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూశారు. కానీ ఊహించిన విధంగా ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది .ఈ నేపథ్యంలోని తాజాగా ఇప్పుడు ప్రభాస్కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది .అయితే అందులో ప్రభాస్ బట్టతల వచ్చేసి tollywood{#}AdiNarayanaReddy;Bahubali;Prabhas;India;Nijam;media;Cinemaబయటపడ్డ ప్రభాస్ అసలు నిజస్వరూపం.. ఈ ఫోటో నిజమేనా..!?బయటపడ్డ ప్రభాస్ అసలు నిజస్వరూపం.. ఈ ఫోటో నిజమేనా..!?tollywood{#}AdiNarayanaReddy;Bahubali;Prabhas;India;Nijam;media;CinemaWed, 30 Aug 2023 15:45:00 GMTబాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. అప్పటినుండి ప్రభాస్ పాన్ ఇండియా  సినిమాలే చేస్తున్నాడు. కానీ ఆ సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా మారుతున్నాయి. అయితే ఇటీవల ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా భారీ అంచనాలను నడుమ విడుదల అయింది. యావత్ ప్రపంచం ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూశారు. కానీ ఊహించిన విధంగా ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది .ఈ నేపథ్యంలోని తాజాగా ఇప్పుడు ప్రభాస్కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది .

అయితే అందులో ప్రభాస్ బట్టతల వచ్చేసి చాలా అందవికారంగా కనిపిస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ ఫోటోని చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ప్రభాస్ ఎందుకు ఇలా మారిపోయాడు.. ఏమైనా జబ్బ వచ్చిందా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా ఏంటి అని రకరకాల అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. కానీ నిజానికి అదే ప్రభాస్ నిజమైన ఫోటో కాదు. కావాలనే ఎవరో ప్రభాస్ ఫోటో ని ఇలా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక అసలు విషయం తెలియక ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్ లో ఫీల్ అవుతున్నారు.

అయితే ఈ ఫోటోలో ఎటువంటి నిజం లేదు అని  కొందరు కావాలని ప్రభాస్ పై ఉన్న అసూయతో ప్రభాస్  ఫోటోని ఇలా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉండడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే సలార్ సినిమా పైనే ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమాతో అయినా ప్రభాస్ మళ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఒకేసారి చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విడాకుల తర్వాత మొదటిసారి పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>