MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi882169e0-fb91-41df-801b-48f8b3ee3745-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi882169e0-fb91-41df-801b-48f8b3ee3745-415x250-IndiaHerald.jpgకొంతమంది నిర్మాతలు చిరంజీవి చుట్టూ తిరుగుతున్నారట కొన్ని రీమేక్ సబ్జెక్టులు పట్టుకుని. కానీ ఆ రీమేక్ లే మెగా హీరోస్ కొంప ముంచుతున్నాయి. ఇక్కడ రీమేక్స్ చెయ్యడం తప్పు కాదు. ఆ రీమేక్స్ ఎంచుకోవడం తప్పు. పనికి మాలిన రొట్ట రీమేక్స్ అన్ని చేస్తే అవి భోళా శంకర్, బ్రో లు గా మిగిలిపోతాయి.కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఎందుకంటే కంటెంట్ స్ట్రాంగ్ కాబట్టి. కొన్ని అట్టర్ ప్లాప్ అవుతాయి. ఎందుకంటే అవి రోత కాబట్టి. అలాంటి రోత రీమేక్స్ చేసి రోతగా అవుతున్నారు మెగా హీరోస్.అందుకే నిన్న మొన్నటి వరకూ రీమేకCHIRANJEEVI{#}Chiranjeevi;netizens;Remake;News;Director;Hero;Cinemaరీమేక్ మూవీస్ పై మెగాస్టార్ సంచలన నిర్ణయం?రీమేక్ మూవీస్ పై మెగాస్టార్ సంచలన నిర్ణయం?CHIRANJEEVI{#}Chiranjeevi;netizens;Remake;News;Director;Hero;CinemaWed, 30 Aug 2023 18:37:00 GMTకొంతమంది నిర్మాతలు  చిరంజీవి చుట్టూ తిరుగుతున్నారట కొన్ని రీమేక్ సబ్జెక్టులు పట్టుకుని. కానీ ఆ రీమేక్ లే మెగా హీరోస్ కొంప ముంచుతున్నాయి. ఇక్కడ రీమేక్స్ చెయ్యడం తప్పు కాదు. ఆ రీమేక్స్ ఎంచుకోవడం తప్పు. పనికి మాలిన రొట్ట రీమేక్స్ అన్ని చేస్తే అవి భోళా శంకర్, బ్రో లు గా మిగిలిపోతాయి.కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఎందుకంటే కంటెంట్ స్ట్రాంగ్ కాబట్టి. కొన్ని అట్టర్ ప్లాప్ అవుతాయి. ఎందుకంటే అవి రోత కాబట్టి. అలాంటి రోత రీమేక్స్ చేసి రోతగా అవుతున్నారు మెగా హీరోస్.అందుకే నిన్న మొన్నటి వరకూ రీమేకుల్ని తెగ ఎంకరేజ్ చేసిన ఒకప్పటి నెంబర్ వన్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అస్సలు వాటిని ఎంకరేజ్ చేయడం లేదట. 'భోళా శంకర్' సినిమా కొట్టిన దెబ్బతో జ్ఞానోదయం అయ్యి ఇక రీమేక్స్ చెయ్యకూడదని చాలా గట్టిగా నిర్ణయించుకున్నారట మెగాస్టార్.


ఒకవేళ చేస్తే ఈ సారి రీమేకుల విషయంలో కాస్త గట్టిగా ఆలోచించాలనుకుంటున్నారట. ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక అందులో ఒకటి 'బింబిసార' డైరెక్టర్ వశిష్ట సినిమా. ఇంకా దీంతో పాటూ, మరో యంగ్ డైరెక్టర్‌తోనూ స్ర్టెయిట్ మూవీనే చేస్తున్నారు చిరంజీవి.అయితే ఇక్కడ పూర్తిగా రీమేక్ సబ్జెక్టుల్ని చిరంజీవి పక్కన పెట్టేయలేదట. ఆచి తూచి వాటిని ఎంచుకుని చేస్తారట. ఇప్పటికిప్పుడయితే, రెండు డైరెక్ట్ సినిమాలు చేసేసి, ఆ తర్వాత ఓ రీమేక్ టేకప్ చేసే అవకాశమున్నట్లు సమాచారం తెలుస్తోంది.రెండు స్ర్టెయిట్, మధ్యలో ఓ రీమేక్.. ఇలా ఓ ప్యాటర్న్ ఫాలో చేయాలనుకుంటున్నారట మెగాస్టార్. ఏది ఏమైనా రీమేక్ల పై పిచ్చి మాత్రం మెగాస్టార్ కి పోలేదని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.ఏ సినిమా చేసిన హిట్టు అయితే చాలు దేవుడా అని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మెగా ఫ్యాన్స్ అనుకున్నట్టు అవుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాయిదా పడ్డ బాలయ్య బాబు రీ రిలీజ్ మూవీ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>