MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7eb0a2c7-68a7-486d-96c0-d35ba112cd59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7eb0a2c7-68a7-486d-96c0-d35ba112cd59-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఉన్నాడు. అదే ఎనర్జీ అదే లుక్కుతో ఇప్పుడు కూడా వెండితెరపై అదరగొడుతున్నాడు చిరంజీవి. ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బిస్కెట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ సినిమా 140 కోట్లకు పైగా నీ వసూలు చేసింది. కానీ ఆ తరువాత ఇటీవల వచ్చిన భోళాశంకర్ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. దానికి ముందు వచ్చిన ఆచార్య సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది .అయితే ఈ రెండు సినిమాలు tollywood{#}Khaidi.;V Creations;Khaidi new;Box office;Remake;Telugu;Chiranjeevi;Director;News;Cinema;Eventరీమేక్ సినిమాలపై కీలక నిర్ణయం తీసుకున్న చిరంజీవి..!?రీమేక్ సినిమాలపై కీలక నిర్ణయం తీసుకున్న చిరంజీవి..!?tollywood{#}Khaidi.;V Creations;Khaidi new;Box office;Remake;Telugu;Chiranjeevi;Director;News;Cinema;EventTue, 29 Aug 2023 10:35:00 GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఉన్నాడు. అదే ఎనర్జీ అదే లుక్కుతో ఇప్పుడు కూడా వెండితెరపై అదరగొడుతున్నాడు చిరంజీవి. ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బిస్కెట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ సినిమా 140 కోట్లకు పైగా నీ వసూలు చేసింది. కానీ ఆ తరువాత ఇటీవల వచ్చిన భోళాశంకర్ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. దానికి ముందు వచ్చిన ఆచార్య సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది .

అయితే ఈ రెండు సినిమాలు రీమేక్ కావడం గమనార్హం.  ఖైదీ నెంబర్ 150 నుండి తీస్తున్న సినిమాల్లో రీమేక్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా రీమేక్ గా వస్తున్న సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మారడంతో మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరూ కూడా షాక్ అవుతారు. ఇక ఇటీవల ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి దాకా వెళ్ళింది. ఇక ఇదే విషయాన్ని చిరంజీవి భోలశంకర ప్రియ రిలీజ్ ఈవెంట్ లో కూడా మాట్లాడాడు. కానీ రీమేక్ సినిమాలు చేయడంలో తప్పేముంది మంచి సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు అందించడం మంచిదే కదా

అని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోని తాజాగా చిరంజీవి రీమేక్ సినిమాలపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇకపై కేవలం స్ట్రైట్ సినిమాలు మాత్రమే చేయడానికి చిరంజీవి రెడీగా ఉన్నారు అన్న వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి సినిమాల లిస్టులో మెగా 156 157 సినిమాలు ఉన్నాయి .ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజు కానుకగా మెగా 157 ప్రాజెక్టుని అనౌన్స్ కూడా చేశారు. యు వి క్రియేషన్స్ బ్యానర్ లో బింబిసారా డైరెక్టర్ మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే చిత్ర బృందం అనౌన్స్ చేయనుంది .చూడాలి మరి మెగాస్టార్ రీమేక్ సినిమాలు చేస్తారా లేదా అన్నది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జానీ మూవీ డిజాస్టర్ తర్వాత.. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>