LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sweat-helthe92a1a89-67cf-4eca-a82c-20d920b24a6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sweat-helthe92a1a89-67cf-4eca-a82c-20d920b24a6a-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రయాణంలో ఉన్న ఏదైనా పని చేస్తున్న ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చమట వస్తువు ఉండడం జరుగుతుంది.. అయితే వేసవికాలంలో కూడా చెమటలు పట్టడం సర్వసాధారణంగా జరిగే విషయమని చెప్పవచ్చు.. శరీరానికి చెమట పడడం మంచిదే.. ఎందుకంటే ఒంటిలో ఉండే వ్యర్థ పదార్థాలను సైతం బయటికి పంపించడానికి శరీరంలో ఉండే వేడిని తగ్గించడానికి చెమట చాలా సహాయపడుతుంది.. చెమట పట్టడం వల్ల చర్మం సౌందర్యంగా కూడా మెరుస్తూ ఉంటుందట.. చెమట పట్టడం వల్ల లాభాలే కానీ నష్టాలు అనేవి ఉండవు.. ముఖ్యంగా బరువు మానసిక స్థితి మిత్రుల పైన కూడా చాలా ప్రభావం చూSWEAT;HELTH{#}Coriander;Sugar;Coriander Seeds;Red chilly powder;kaliచెమట తరచూ వస్తుందా.. అయితే ఇది తెలుసుకోండి..?చెమట తరచూ వస్తుందా.. అయితే ఇది తెలుసుకోండి..?SWEAT;HELTH{#}Coriander;Sugar;Coriander Seeds;Red chilly powder;kaliTue, 29 Aug 2023 19:00:00 GMTసాధారణంగా ప్రయాణంలో ఉన్న ఏదైనా పని చేస్తున్న ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చమట వస్తువు ఉండడం జరుగుతుంది.. అయితే వేసవికాలంలో కూడా చెమటలు పట్టడం సర్వసాధారణంగా జరిగే విషయమని చెప్పవచ్చు.. శరీరానికి చెమట పడడం మంచిదే.. ఎందుకంటే ఒంటిలో ఉండే వ్యర్థ పదార్థాలను సైతం బయటికి పంపించడానికి శరీరంలో ఉండే వేడిని తగ్గించడానికి చెమట చాలా సహాయపడుతుంది.. చెమట పట్టడం వల్ల చర్మం సౌందర్యంగా కూడా మెరుస్తూ ఉంటుందట.. చెమట పట్టడం వల్ల లాభాలే కానీ నష్టాలు అనేవి ఉండవు.. ముఖ్యంగా బరువు మానసిక స్థితి మిత్రుల పైన కూడా చాలా ప్రభావం చూపుతుందట.



అయితే కొంతమందికి చెమట చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాంటివారు ఎక్కడికైనా వెళ్తే పూర్తిగా చెమటతో తడిచిపోతూ ఉంటారు.. ఎలాంటి అనారోగ్యం శారీరక శ్రమ వేడి లేకుండా చెమట పట్టడం మాత్రం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని నిపుణుల సైతం తెలియజేస్తూ ఉన్నారు. శరీరంలో చమటను తొలగించే గ్రంధులు అతిగా పనిచేయడం వల్ల ఈ సమస్య ఎదురవుతుందట.. అలాగే ఆందోళన ఒత్తిడి వల్ల కూడా చెమట ఎక్కువగా వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.


చర్మం పైన బ్యాక్టీరియా కూడా చెమటతో కలవడం వల్ల కొందరిలో చెమట దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది.. అయితే హైపర్ హైడ్రోసిస్, జ్వరం థైరాయిడ్ డయాబెటిస్ గుండె సంబంధిత వ్యాధులు ఉన్నా కూడా చమట తరచూ ఎక్కువగా ఉంటుందట.. కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా కొన్నిసార్లు చెమట అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. చెమట ఎక్కువగా రావడం వల్ల ఒంట్లోని నీరసంతా బయటకు పోయినట్లు అయితే డిప్రెషన్ కి గురయ్యే ప్రమాదం ఉంటుంది.. అలాంటి సమయంలో ఖచ్చితంగా వైద్యులను పాటించడం చాలా మంచిది..

1).చెమట ఎక్కువ రాకుండా ఉండాలి అంటే రాత్రి సమయాలలో ధనియాలు నానబెట్టి కాలి కడుపుతో నీటిని తాగితే మంచిది.

2).ఎండుద్రాక్షను పరగడుపున కొన్ని తిన్నట్లు అయితే చెమట నుంచి ఉపశమనం కలగవచ్చు.

3).స్నానం చేసే ముందు 15 నిమిషాల పాటు చందనం పేస్ట్ ను రాసి స్నానం చేయడం వల్ల చమట దుర్వాసన రాదు.


4).చెమట తక్కువగా రావాలి అంటే శరీరానికి వేడి చేసే ఆహారాలను తినకూడదు ముఖ్యంగా కారం పుల్ల వస్తువులను తినకూడదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్రాహ్మణులకు అదిరే గుడ్‌న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>