MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood638fd4e0-c9e8-4508-ad4a-b06ebf4c4987-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood638fd4e0-c9e8-4508-ad4a-b06ebf4c4987-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. గంగోత్రి సినిమా తోసిని ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్య బన్నీ హ్యాపీ ఆర్య టు బద్రీనాథ్ ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో ఎంతో స్టైలిష్ గా కనిపించి నటన డాన్స్ తో అందరినీ తన అభిమానులను చేసుకున్నాడు. ఫలితంగా అశేష అభిమానాలను సంపాదించుకున్నాడు బన్నీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో tollywood{#}arya;trivikram srinivas;Badrinath Temple;Gangothri;Badrinath;Aryaa;Fidaa;Audience;India;Arjun;Allu Arjun;News;Cinema;mediaఅలాంటి కథ తో అల్లు అర్జున్, త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ..!?అలాంటి కథ తో అల్లు అర్జున్, త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ..!?tollywood{#}arya;trivikram srinivas;Badrinath Temple;Gangothri;Badrinath;Aryaa;Fidaa;Audience;India;Arjun;Allu Arjun;News;Cinema;mediaTue, 29 Aug 2023 15:05:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. గంగోత్రి సినిమా తోసిని ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్య బన్నీ హ్యాపీ ఆర్య టు బద్రీనాథ్ ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాల్లో ఎంతో స్టైలిష్ గా కనిపించి నటన డాన్స్ తో అందరినీ తన అభిమానులను చేసుకున్నాడు. ఫలితంగా అశేష అభిమానాలను సంపాదించుకున్నాడు బన్నీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీని దక్కించుకున్నాడు..

పుష్ప సినిమాలో తన నటన డాన్స్ డైలాగ్స్ ప్రేక్షకులు ఒక రేంజ్ లో ఫిదా అయ్యారు. దాంతోపాటు తనదైన స్టైల్ లో చెప్పిన నీ అవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ ను ఇండియా లోనే కాకుండా విదేశీయులు సైతం చెప్పడంతో ఆయన రేంజ్ ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో మంది అభిమానాన్ని చురగొన్న అల్లు అర్జున్ నటనకి గాను ఇటీవల జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడిగా అవార్డు సైతం రావడం జరిగింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పటూ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి వచ్చిన

 టీజర్ ఎవరికి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ మరొకసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు అన్న వార్తలు ఎప్పటినుండో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కథ గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది .అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో 4వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ఒక పీడియాడికల్ డ్రామా అని అంటున్నారు. పైగా ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో సోషల్ ఎలమెంట్స్ కూడా చాలా ఉంటాయని అంటున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలకృష్ణ స్పీచ్ ఇస్తూ ఉండగా.. వెనకాల శ్రీ లీలా ఏం చేసిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>