MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab91953f-e282-4778-88ca-d5fa03c443a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab91953f-e282-4778-88ca-d5fa03c443a6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తాజాగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక 69 వ జాతి అవార్డుల జాబితాలో ఉత్తమ నటుడు కేటగిరిలో ఐకాన్స్టర్ అల్లు అర్జున్ పేరు ఉండడంతో అప్పటినుండి అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ తారలు అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక పుష్పా సినిమాకి గాను అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఇక పుష్ప tollywood{#}Google;Allu Sneha;Allu Arjun;media;Indiaఅల్లు అర్జున్ చేతి పై ఉన్న ఈ టాటూ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు..!?అల్లు అర్జున్ చేతి పై ఉన్న ఈ టాటూ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Google;Allu Sneha;Allu Arjun;media;IndiaTue, 29 Aug 2023 10:55:00 GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తాజాగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక 69 వ జాతి అవార్డుల జాబితాలో ఉత్తమ నటుడు కేటగిరిలో ఐకాన్స్టర్ అల్లు అర్జున్ పేరు ఉండడంతో అప్పటినుండి అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ తారలు అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక పుష్పా సినిమాకి గాను అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం జరిగింది.

 ఇక పుష్ప సినిమాలో పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ పరకాయ ప్రవేశం చేసి తన నటనతో అందరిని మెప్పించాడు. దాంతోపాటు సినిమాలోని తగ్గేదేలే అంటూ చిత్తు రియాసలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు నాట్ ద బాక్స్ ఆఫీస్లో ఎంతలా షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేషనల్ అవార్డు కొట్టినప్పటి నుండి అల్లు అర్జున్ పేరు దేశ విదేశాల్లో సైతం మార్మోగుతుంది అని చెప్పాలి. దానితోపాటు గూగుల్ లో సైతం విదేశీయులు పెద్ద ఎత్తున బన్నీ గురించి సర్చ్ చేయడం ఇక్కడ గమనార్హంగా మారింది. ఈ నేపద్యంలోనే అల్లు అర్జున్కి సంబంధించిన కొన్ని ఫోటోలు

ప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేతి పై ఉన్న ఒక టాటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ టాటూ మీనింగ్ ఏంటి అని చాలామంది ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక వాటి గురించి అల్లు అర్జున్ ఎప్పుడో సమాధానం ఇచ్చేశాడు. అయితే తన చేతిపై ఉన్న టాటూ తన భార్యదని అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి పేరుని అల్లు అర్జున్ తన చేతిపై టాటూ గా వేయించుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ పక్క ఫ్యామిలీ మెన్ అని అర్థమవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జానీ మూవీ డిజాస్టర్ తర్వాత.. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>