Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli1a19447c-a5b6-48cf-8676-afb53eb4c8ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli1a19447c-a5b6-48cf-8676-afb53eb4c8ac-415x250-IndiaHerald.jpg2011 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ధోని కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. అయితే ఇక భారత జట్టుకు ఇదే చివరి వరల్డ్ కప్ అని చెప్పాలి. అప్పటినుంచి ఎన్నోసార్లు టీమ్ ఇండియా వరల్డ్ కప్ లో తలబడినప్పటికీ ఇక విశ్వవిజేతగా నిలవాలి అనేది కేవలం కలగానే మిగిలిపోయింది. ప్రతిసారి వరల్డ్ కప్ లో టీమిండియా గెలుస్తుందని అభిమానులు భారీగా ఆశలు పెట్టుకోవడం.. ఇక టీమిండియా కీలకమైన మ్యాచులలో చేతులెత్తేసి విమర్శలు ఎదురుకోవడం జరుగుతూ వస్తుంది అని చెప్పాలి. అయితే ఈ ఏడాది మాత్రం అటు టీమిండియాపై ఉన్న ఆశలు రెట్టింపKohli{#}MS Dhoni;vishwa;World Cup;VIRAT KOHLI;October;Yevaru;Event;Indiaవరల్డ్ కప్ గెలవాలని.. నాకంటే ఎక్కువ ఎవరు కోరుకోరు : కోహ్లీవరల్డ్ కప్ గెలవాలని.. నాకంటే ఎక్కువ ఎవరు కోరుకోరు : కోహ్లీKohli{#}MS Dhoni;vishwa;World Cup;VIRAT KOHLI;October;Yevaru;Event;IndiaTue, 29 Aug 2023 21:15:00 GMT2011 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ధోని కెప్టెన్సీ లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. అయితే ఇక భారత జట్టుకు ఇదే చివరి వరల్డ్ కప్ అని చెప్పాలి. అప్పటి నుంచి ఎన్నోసార్లు టీమ్ ఇండియా వరల్డ్ కప్ లో తలబడినప్పటికీ ఇక విశ్వ విజేతగా నిలవాలి అనేది కేవలం కలగానే మిగిలి పోయింది. ప్రతిసారి వరల్డ్ కప్ లో టీమిండియా గెలుస్తుందని అభిమానులు భారీగా ఆశలు పెట్టుకోవడం.. ఇక టీమిండియా కీలకమైన మ్యాచుల లో చేతులెత్తేసి విమర్శలు ఎదురు కోవడం జరుగుతూ వస్తుంది అని చెప్పాలి.


 అయితే ఈ ఏడాది మాత్రం అటు టీమిండియాపై ఉన్న ఆశలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. ఎందుకంటే టీమిండియా తప్పకుండా ఈసారి విషయం విజేతగా నిలుస్తుందని అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. దీనికి కారణం భారత్ వేదికగా వన్ డే వరల్డ్ కప్ జరుగుతూ ఉండడమే. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు భారత జట్టు గెలవాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.


 అయితే ఇదే విషయం గురించి అటు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలవాలని అభిమానులు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. కానీ గెలవాలని కోరిక అభిమానుల్లో కంటే ప్లేయర్లలో ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ.. వరల్డ్ కప్ గెలవాలని నా కంటే ఎక్కువ ఎవరు కోరుకోరు. నాకు చాలెంజెస్ అంటే ఇష్టం. ఆ చాలెంజెస్ లో వరల్డ్ కప్ కూడా ఒకటి. చాలెంజ్ని స్వీకరించాలి.. క్లిష్ట పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవాలి అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్రాహ్మణులకు అదిరే గుడ్‌న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>