Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee1405240-08d4-46fb-9c07-0ee02892b2aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee1405240-08d4-46fb-9c07-0ee02892b2aa-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సోనాల్ చౌహాన్ ఒకరు. ఈమె బాలీవుడ్ సినిమాలలో పాటు తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా యుద్ధం ఉన్నారు.అయితే తాజాగా ఈమె హైదరాబాద్ మహానగరంలో సందడి చేశారు. టాలీవుడ్‌ వర్థమాన హీరో అభినవ్‌ సర్ధార్‌ ఆధ్వర్యంలో శ్రీశైలం హైవేలోని కడ్తాల్‌ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సర్దార్‌ క్షేత్ర డెవలపర్స్‌ లగ్జరీ విల్లాస్‌కు సంబంధించిన బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటి సోనాల్ చౌహన్ ముsocialstars lifestyle{#}Sonal Chauhan;Srisailam;Shamshabad;Industry;Hero;Telugu;war;Hyderabad;bollywoodఆ కారణంగా హైదరాబాద్ పై మనసు పారేసుకున్న బాలీవుడ్ భామ....!!ఆ కారణంగా హైదరాబాద్ పై మనసు పారేసుకున్న బాలీవుడ్ భామ....!!socialstars lifestyle{#}Sonal Chauhan;Srisailam;Shamshabad;Industry;Hero;Telugu;war;Hyderabad;bollywoodTue, 29 Aug 2023 23:04:24 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సోనాల్ చౌహాన్ ఒకరు. ఈమె బాలీవుడ్ సినిమా లలో పాటు తెలుగు సినిమా లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా యుద్ధం ఉన్నారు.అయితే తాజాగా ఈమె హైదరాబాద్ మహానగరంలో సందడి చేశారు. టాలీవుడ్‌ వర్థమాన హీరో అభినవ్‌ సర్ధార్‌ ఆధ్వర్యంలో శ్రీశైలం హైవేలోని కడ్తాల్‌ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సర్దార్‌ క్షేత్ర డెవలపర్స్‌ లగ్జరీ విల్లాస్‌కు సంబంధించిన బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ లో నిర్వహించారు.ఐతే తాను కూడా తన వంతు భాగం గా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తూన్నట్లు తెలుస్తుంది.తనకు హైదరాబాద్ చాలా బాగా నచ్చిందని ఆమె చెప్పింది. ఈసారి హైదరాబాద్ వచ్చినపుడు కొన్ని రోజులు ఇక్కడ గడిపి అన్నీ ప్రదేశాలు తిరిగి చూడాలని అంటుంది.

ఈ కార్యక్రమానికి నటి సోనాల్ చౌహన్ ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఈమె మాట్లాడుతూ హైదరాబాద్లో  జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ చేరుకునే సమయంలో హైదరాబాద్ నగరాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయానని తెలిపారు.కారులో వస్తుంటే తాను హైదరాబాదు లో లేనని ఏదో విదేశాలలో వస్తున్నాననే ఫీలింగ్ తనకు కలిగిందని దేశం లో ఎక్కడా కూడా ఇంత ఎత్తైన భవనాలు ఇంత అభివృద్ధి చెందిన నగరం లేదని ఈమె హైదరాబాద్ పై ప్రశంసలు కురిపించారు.ఇలా హైదరాబాద్ అభివృద్ధి చూస్తుంటే తన తో పాటు మరికొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీ లకు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి కూడా కలుగుతుంది అంటూ ఈ సందర్భం గా సోనాల్ చౌహాన్ హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్రాహ్మణులకు అదిరే గుడ్‌న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>