MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3d8462c4-e5d5-4f5c-aac8-f8f450917d66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3d8462c4-e5d5-4f5c-aac8-f8f450917d66-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్స్ సూపర్ డూపర్ కాంబినేషన్ గా పేరు కూడా తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఇదే కాంబినేషన్లో దేవర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాని ఏకంగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఎక్కువగానే ఉంటుందని వాటికి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉంటుంది అన్న సమాచారం వినబడుతుంది. tollywood{#}Janhvi Kapoor;tara;Graphics;koratala siva;Jr NTR;media;News;Cinema;Indiaఏంటి.. దేవర గ్రాఫిక్స్ బడ్జెట్ ఖర్చు అన్ని కోట్లా..!?ఏంటి.. దేవర గ్రాఫిక్స్ బడ్జెట్ ఖర్చు అన్ని కోట్లా..!?tollywood{#}Janhvi Kapoor;tara;Graphics;koratala siva;Jr NTR;media;News;Cinema;IndiaTue, 29 Aug 2023 10:45:00 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్స్ సూపర్ డూపర్ కాంబినేషన్ గా పేరు కూడా తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఇదే కాంబినేషన్లో దేవర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాని ఏకంగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఎక్కువగానే ఉంటుందని వాటికి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉంటుంది అన్న సమాచారం వినబడుతుంది.

అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే ఏకంగా 140 కోట్ల రూపాయల ఖర్చు చేశారు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే గ్రాఫిక్స్ కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు అంటే ఇది రికార్డ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ బడ్జెట్ ఖర్చు తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే దేవర సినిమా కోసం కొరటాల శివ మరియు జూనియర్ ఎన్టీఆర్ రాత్రింబవళ్లు నిద్ర లేకుండా కష్టపడుతున్నారు అన్న వార్తలు సైతం వినపడుతున్నాయి .ఇక ఈ సినిమా యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని కూడా అంటున్నారు.

కాగా దేవర సినిమాలు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాతోనే ఈ అందాల తార టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా కమర్షియల్ లెక్కలు కూడా భారీ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. దాంతో పాటు దేవర సినిమాకి నాలుగు వందల నుండి 500 కోట్ల రూపాయల రీచ్ లో బిజినెస్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయట. ఇక ఈ సినిమా సక్సెస్ తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని కొరటాల శివ ఘటి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో కొరటాల శివ తన సత్తా ఏంటో చూపించాలి అని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జానీ మూవీ డిజాస్టర్ తర్వాత.. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>