MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood77f6a346-ce9d-4b6d-ac53-5abdd4563fcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood77f6a346-ce9d-4b6d-ac53-5abdd4563fcb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడిపోయిన దగ్గర నుండి వీరిద్దరికీ సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి చేసుకున్న కొంతకాలానికే విడాకులు తీసుకుని విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా మేమిద్దరము విడిపోతున్నాము అంటూ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ జంట విడిపోయిన దగ్గరి నుండి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అదే సమయంలో సమంతా tollywood{#}chandu;kushi;Kushi;Tollywood;marriage;september;Posters;Nijam;Naga Chaitanya;Samantha;Devarakonda;Heroine;Hero;News;Cinema;mediaఎట్టకేలకు ఆ వార్తలపై స్పందించిన నాగచైతన్య.. ఏం చెప్పాడంటే..!?ఎట్టకేలకు ఆ వార్తలపై స్పందించిన నాగచైతన్య.. ఏం చెప్పాడంటే..!?tollywood{#}chandu;kushi;Kushi;Tollywood;marriage;september;Posters;Nijam;Naga Chaitanya;Samantha;Devarakonda;Heroine;Hero;News;Cinema;mediaTue, 29 Aug 2023 15:25:00 GMTటాలీవుడ్ యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడిపోయిన దగ్గర నుండి వీరిద్దరికీ సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి చేసుకున్న  కొంతకాలానికే విడాకులు తీసుకుని విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా మేమిద్దరము విడిపోతున్నాము అంటూ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఈ జంట విడిపోయిన దగ్గరి నుండి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు.

అదే సమయంలో సమంతా అనారోగ్యానికి గురి కావడం ఆమె అభిమానులను మరింత నిరాశపరిచింది అని చెప్పాలి . మయోసైటీస్ బారిన పడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మరింత బెటర్ కావడం కోసం ఆమె సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ బ్రేక్ కూడా తీసుకుంది. అటు నాగచైతన్య సైతం తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం సమంత టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది .

శివానిర్వాణా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు టీజర్ లో ట్రైలర్ విడుదలై ప్రేక్షకులని ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల నాగచైతన్య ఒక థియేటర్కు వెళ్లడం జరిగింది. అయితే అక్కడ ఖుషి మూవీ ట్రైలర్ను ప్రదర్శించడంతో నాగచైతన్య అక్కడి నుండి  బయటకు వచ్చేసాడు అన్న వార్తలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.. తాజాగా కొన్ని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు అని వాటిలో ఎటువంటి నిజం లేదు అని అవన్నీ వట్టి పుకార్లు అని ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఇక నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలకృష్ణ స్పీచ్ ఇస్తూ ఉండగా.. వెనకాల శ్రీ లీలా ఏం చేసిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>