MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1e986a9f-3336-462b-93a5-84af79b720d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1e986a9f-3336-462b-93a5-84af79b720d9-415x250-IndiaHerald.jpgతాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆయన ముద్రగలిగిన వంద రూపాయల నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే .రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీన్ని విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ఈ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు. దీంతో ఈ వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా tollywood{#}koratala siva;NTR;Jr NTR;media;Tollywood;Heroine;central government;News;Cinemaఎన్టీఆర్ 100 రూపాయల నాణెం కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అందుకే రాలేదా..!?ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అందుకే రాలేదా..!?tollywood{#}koratala siva;NTR;Jr NTR;media;Tollywood;Heroine;central government;News;CinemaTue, 29 Aug 2023 10:25:00 GMTతాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆయన ముద్రగలిగిన వంద రూపాయల నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే .రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీన్ని విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి ఈ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు. దీంతో ఈ వార్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం

 దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేవర సినిమా షూటింగ్ కారణంగా ఈ కార్యక్రమానికి ఈ జూనియర్ ఎన్టీఆర్ రాలేదు అన్న వార్తలు వినబడుతున్నాయి. దాంతో పాటు మరొకపక్క జూనియర్ ఎన్టీఆర్కి అదే విధంగా లక్ష్మీపార్వతికి ఆహ్వానాలు పంపలేదు అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనాప్పటికీ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్రం విడుదల చేసిన 100 రూపాయల  నాణెం కార్యక్రమానికి ఎన్టీఆర్ రాకపోవడం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది .

ఒక్కరోజు షూటింగ్ వాయిదా వేసుకుని ఎన్టీఆర్ వెళ్లి ఉంటే బాగుంటుంది అని ఈ వార్త తెలిసిన వారందరూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం కార్యక్రమానికి డుమ్మా కొట్టడానికి కారణం దేవర సినిమాని అని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది .ఇది ఇలా ఉంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాగా దేవర సినిమాని చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది..!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జానీ మూవీ డిజాస్టర్ తర్వాత.. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>