MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0ee0e7d3-983b-47fa-a8fd-001e099cf810-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0ee0e7d3-983b-47fa-a8fd-001e099cf810-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్రిబుల్ ఆర్ బాహుబలి వంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా పరిచయం చేసారు ఆయన. ఇక ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు సైతం వచ్చింది. జాతీయ స్థాయిలో ఏకంగా 6 అవార్డులను దక్కించుకుంది ఈ సినిమా. ఇక సినిమా షూటింగ్ కంటే త్రీ ప్రొడక్షన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు ఆయన.. కథపై బాగా కసరత్తు చేసిన తర్వాతే రంగంలోకి దిగుతాడు. త్రిబుల్ ఆర్ తర్వాత జక్కన్నtollywood{#}Bahubali;Mahabharatham;K V Vijayendra Prasad;Oscar;CBN;Ram Charan Teja;INTERNATIONAL;NTR;Rajamouli;Father;media;mahesh babu;Prabhas;Telugu;Cinema;Allu Arjun;Directorతన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అంత మంది స్టార్ హీరోలని లైన్ లో పెట్టిన రాజమౌళి..!?తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అంత మంది స్టార్ హీరోలని లైన్ లో పెట్టిన రాజమౌళి..!?tollywood{#}Bahubali;Mahabharatham;K V Vijayendra Prasad;Oscar;CBN;Ram Charan Teja;INTERNATIONAL;NTR;Rajamouli;Father;media;mahesh babu;Prabhas;Telugu;Cinema;Allu Arjun;DirectorTue, 29 Aug 2023 17:40:00 GMTతెలుగు సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్రిబుల్ ఆర్ బాహుబలి వంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా పరిచయం చేసారు ఆయన. ఇక ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు సైతం వచ్చింది. జాతీయ స్థాయిలో ఏకంగా 6 అవార్డులను దక్కించుకుంది ఈ సినిమా. ఇక సినిమా షూటింగ్ కంటే త్రీ ప్రొడక్షన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు ఆయన.. కథపై బాగా కసరత్తు చేసిన తర్వాతే రంగంలోకి దిగుతాడు.

త్రిబుల్ ఆర్ తర్వాత జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా రావడంతో ఇప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలో నెలకొన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తీసేందుకు రాజమౌళి కసరత్తులు చేస్తున్నాడు. ప్రస్తుతం కథపై ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు ఆయన. తన తండ్రి  విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసిన కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు ఆయన. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీ గా ఈ సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమా తరువాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంపై అదృష్ట పెట్టాడు.

హాభారతాన్ని సినిమాగా తీయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడు ఆయన. అయితే మహాభారతం ప్రాజెక్టు చేస్తే 10 భాగాలుగా చేయాలి అని అప్పట్లోనే ఆయన వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది తెలుగు స్టార్ హీరోలను ఈ సినిమాలో భాగం చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్  ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్తో ఈ మహాభారతాన్ని రాజమౌళి తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ కర్ణుడు మహేష్ బాబు కృష్ణుడు రామ్ చరణ్ అర్జునుడు ఎన్టీఆర్ భీముడు పాత్రల్లో సెట్ చేసే ప్లాన్ లో ఉన్నాడట రాజమౌళి. కాగా ఇందులో అల్లు అర్జున్ మాత్రం మిస్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశపడ్డారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్రాహ్మణులకు అదిరే గుడ్‌న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>