MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddabe4ba1-76f5-480b-9573-cbc3130d3cc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddabe4ba1-76f5-480b-9573-cbc3130d3cc6-415x250-IndiaHerald.jpgఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ . ఇక ఆ సినిమాకి కంప్లీట్ మల్టీస్టారర్ ఆపిల్ వచ్చింది అంటే అది రవితేజ వల్లే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు చిరంజీవికి రవితేజ తమ్ముడిగా కనిపించడంతో మెగా అభిమానులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. దాని తర్వాత రవితేజ నుండి వచ్చిన రావణాసుర సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే అందులో కూడా సుశాంత్ తో కలిసి నటించిన రవితేజ ఇప్పుడు కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తో ఒక tollywood{#}raj;sushanth;Apple;Chitram;Blockbuster hit;sandeep;Ravi;ravi teja;Darsakudu;Chiranjeevi;media;Mass;Director;Cinemaమాస్ రాజా,మాస్ కా దాస్ కాంబినేషన్ ఎలా ఫిక్స్ అయిందో తెలిస్తే షాక్ అవుతారు..!?మాస్ రాజా,మాస్ కా దాస్ కాంబినేషన్ ఎలా ఫిక్స్ అయిందో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}raj;sushanth;Apple;Chitram;Blockbuster hit;sandeep;Ravi;ravi teja;Darsakudu;Chiranjeevi;media;Mass;Director;CinemaTue, 29 Aug 2023 16:50:00 GMTఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ . ఇక ఆ సినిమాకి కంప్లీట్ మల్టీస్టారర్ ఆపిల్ వచ్చింది అంటే అది రవితేజ వల్లే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు చిరంజీవికి రవితేజ తమ్ముడిగా కనిపించడంతో మెగా అభిమానులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. దాని తర్వాత రవితేజ నుండి వచ్చిన రావణాసుర సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే అందులో కూడా సుశాంత్ తో కలిసి నటించిన రవితేజ ఇప్పుడు కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తో ఒక సినిమా చేయడానికి

 గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా ఈ సినిమాలో రవితేజ తో పాటు శర్వానంద్ సైతం హీరోగా నటిస్తున్నాడు అన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఊహించని విధంగా ఈ సినిమా నుండి శర్వానంద్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు అతని ప్లేస్ లో మాస్ కా దాస్ విశ్వక్సేన్ ని ఫైనల్ చేశాడట దర్శకుడు సందీప్. ముఖ చిత్రం

 టైంలో విశ్వక్సేన్ తో సందీప్ కి మంచి అనుబంధం ఏర్పడింది. ఇక ఆ సినిమాలో ఆయన లాయర్ పాత్రలో కనిపించి మెప్పించాడు. ముఖచిత్రం సినిమాకి సందీప్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ విధంగా మాస్ మహారాజా మరియు మాస్కా దాస్ విశ్వక్సేనుల కాంబినేషన్ సెట్ చేశాడు ఈ దర్శకుడు. ఇక ఈ సినిమా దర్శకుడికి పెద్ద ప్రాజెక్ట్ కాబోతోంది. కథ ప్రకారం ఈ సినిమాలో రవితేజ మరియు విశ్వక్సేన్ ఇద్దరు గురు శిష్యులు లాగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్యలో జరిగే కొన్ని సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా ఉంటాయి అన్న ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలకృష్ణ స్పీచ్ ఇస్తూ ఉండగా.. వెనకాల శ్రీ లీలా ఏం చేసిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>