Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna12a69ad7-5f9f-402f-a0ba-e5fa0bf530cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna12a69ad7-5f9f-402f-a0ba-e5fa0bf530cc-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్లతో ప్రేక్షకులను అలరించాడు అన్న విషయం తెలిసిందే. అయితే నాగార్జున కెరియర్ లో ఒక క్లాసిక్ హిట్టుగా ప్రేక్షకులందరికీ ఎవర్ గ్రీన్ మూవీ గా మారిపోయిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మన్మధుడు సినిమా అని చెప్పాలి. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున సరసన అన్షు మాలిక్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు రాశాడు అని చెప్పాలి. బ్రహ్మNagarjuna{#}aarthi;aarti agarwal;anshu;sonali bendre;vijay bhaskar;Car;Nuvvu Naaku Nachav;devi sri prasad;trivikram srinivas;Music;Joseph Vijay;Akkineni Nagarjuna;Tollywood;Cinemaఒకే ఒక కారణంతో.. నాగార్జున మూవీని ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట?ఒకే ఒక కారణంతో.. నాగార్జున మూవీని ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట?Nagarjuna{#}aarthi;aarti agarwal;anshu;sonali bendre;vijay bhaskar;Car;Nuvvu Naaku Nachav;devi sri prasad;trivikram srinivas;Music;Joseph Vijay;Akkineni Nagarjuna;Tollywood;CinemaTue, 29 Aug 2023 11:00:00 GMTతెలుగు ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్లతో ప్రేక్షకులను అలరించాడు అన్న విషయం తెలిసిందే. అయితే నాగార్జున కెరియర్ లో ఒక క్లాసిక్ హిట్టుగా ప్రేక్షకులందరికీ ఎవర్ గ్రీన్  మూవీ గా మారిపోయిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మన్మధుడు సినిమా అని చెప్పాలి. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున సరసన అన్షు మాలిక్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు రాశాడు అని చెప్పాలి. బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కీలక పాత్రలో నటించారు.


 ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం అయితే మరింత సెన్సేషన్ గా నిలిచింది అని చెప్పాలి. 2002లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అయితే ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ లో రీ రిలీజ్ ల హవా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున పుట్టినరోజునా ఇక మన్మధుడు సినిమాని మళ్లీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. దీంతో ఫాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక నాగార్జున మన్మధుడు సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది.


 అయితే ఈ సినిమాలో అన్షు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. కనిపించింది కొద్దిసేపైనా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకొని.. కుర్రకారు మతిపోగొట్టింది. అయితే ముందుగా ఈ పాత్ర కోసం అన్షుని అనుకోలేదట. మొదట ఆర్తి అగర్వాల్ ను తీసుకుందామని అనుకున్నారట మేకర్స్. అయితే విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతోనే ఆర్తి అగర్వాల్ సినిమా పరిశ్రమకు పరిచయమైంది. కానీ ఇక మన్మధుడు సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉండడం.. దానికి తోడు పాత్ర కార్ యాక్సిడెంట్ లో చనిపోతూ ఉండడంతో ఆర్తి తాను చేయను అని చెప్పింది. దీంతో ఆ తర్వాత అన్షు ని సెలక్ట్ చేశారట మేకర్స్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జానీ మూవీ డిజాస్టర్ తర్వాత.. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>