Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebdb70616-1270-4928-9d17-d2ae33753472-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebdb70616-1270-4928-9d17-d2ae33753472-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి . మంచు ఫ్యామిలీనుండి తొలి హీరోయిన్ గా పరిచయమైంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.లక్ష్మి తెలుగు ఇండస్ట్రీ కంటే ముందు తొలిసారిగా ఇండస్ట్రీకి ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది. హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది. కానీsocialstars lifestyle{#}lakshmi manchu;you tube;Raccha;CBN;Tollywood;Heroine;media;Telugu;Success;king;King;television;Houseసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంచు లక్ష్మి థైస్ ఫోటో ....!!సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంచు లక్ష్మి థైస్ ఫోటో ....!!socialstars lifestyle{#}lakshmi manchu;you tube;Raccha;CBN;Tollywood;Heroine;media;Telugu;Success;king;King;television;HouseTue, 29 Aug 2023 22:58:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి . మంచు ఫ్యామిలీనుండి తొలి హీరోయిన్ గా పరిచయమైంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.లక్ష్మి తెలుగు ఇండస్ట్రీ కంటే ముందు తొలిసారిగా ఇండస్ట్రీకి ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది. హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది. కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.ఇక ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా చేసింది. ఇక ఆ మధ్య ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం లో కూడా హోస్టింగ్ చేసింది. ఇక ఈమధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది. పైగా బాగా ఆసనాలు కూడా చేస్తుంది మంచు లక్ష్మి.

వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెడుతుంది. ఇక తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.
అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది. తన పేరు మీద యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేయగా అందులో తన హోమ్ టూర్ వీడియోలు కూడా చూయించింది. ఈ మధ్య బాగా హాట్ గా రెడీ అవుతూ బాగా రచ్చ చేస్తుంది. కుర్ర హీరోయిన్ లాగా ఫీల్ అవుతూ తెగ అందాలను ఆరబోస్తూ ఉంటుంది. స్కిన్ కు అతుక్కుపోయేలాంటి డ్రెస్సులు వేసుకొని ఈ వయసులో కూడా బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్ స్టా గ్రామ్ లో ఒక స్టోరీ పంచుకుంది. అందులో తన కాళ్ళను చూపిస్తూ టంగ్డీ కాబాబ్ అని చెప్పుకొచ్చింది. అంటే తన కాళ్ళు అలా ఉన్నాయని చూపించింది. ఇక తను పొట్టి నిక్కర్ వేసుకున్నట్టు కనిపించగా థైస్ క్లియర్ గా కనిపించాయి. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. జనాలు ఆమెపై ఫైర్ అవుతున్నారు. వయసుకు తగ్గట్టు ప్రవర్తించు అని.. ఆ ఫొటోస్ అలా పంచుకోవటం ఏంటి.. అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరి కొంతమంది ఈ వయసులో కూడా తను అంత హాట్ గా ఉండటంతో తన అందాలు చూసి షాక్ అవుతున్నారు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్రాహ్మణులకు అదిరే గుడ్‌న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>