MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0f2a6c30-133a-45ce-8c24-073608940b43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0f2a6c30-133a-45ce-8c24-073608940b43-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తాజాగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. మొదటిసారి నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా సినిమా విడుదల ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇక పుష్ప సినిమా విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతోపాటు నార్త్ లో మంచి కలెక్షన్ సైతం సాధించిన ఈ సినిమా దాదాపుగా 350 కోట్ల రూపాయల tollywood{#}media;Blockbuster hit;Allu Arjun;Telugu;Director;News;Cinemaపుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}media;Blockbuster hit;Allu Arjun;Telugu;Director;News;CinemaTue, 29 Aug 2023 14:35:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తాజాగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. మొదటిసారి నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా సినిమా విడుదల ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇక పుష్ప సినిమా విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతోపాటు నార్త్ లో మంచి కలెక్షన్ సైతం సాధించిన ఈ సినిమా దాదాపుగా 350 కోట్ల రూపాయల

కలెక్షన్స్ను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం పుష్పటు సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతోంది మొదటి భాగం కంటే రెండో భాగం పై పూర్తి శ్రద్ధ వహిస్తూ ఈ సినిమాని తీస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. అయితే ఇటీవల పుష్పటు సినిమాకి సంబంధించిన ఒక గ్లింస్ వీడియోని కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఇక ఆ వీడియోకి ఎంతలా క్రేజ్ వచ్చిందంటే ఆ వీడియో ద్వారా సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే దీనికి తోడు ఇప్పుడు జాతీయ అవార్డు రావడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. నేషనల్ వైడ్ గా

రావాల్సిన పబ్లిసిటీ రానే వచ్చేసింది. అయితే పుష్ప మొదటి భాగానికి అల్లు అర్జున్ దాదాపుగా 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు డబుల్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అయితే ఇప్పుడే మరొకసారి అందరినీ ఆశ్చర్యపరిచేలాగా ఈ సినిమా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అన్న వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు గాను 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అల్లు అర్జున్ ఈ సినిమాకి మరింత ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది .దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలకృష్ణ స్పీచ్ ఇస్తూ ఉండగా.. వెనకాల శ్రీ లీలా ఏం చేసిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>