MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc568c14e-0b81-4716-817b-d76bd44bca49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc568c14e-0b81-4716-817b-d76bd44bca49-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ మధ్య సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన శృతిహాసన్ ప్రస్తుతం ఉంది. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ విజయాలు నూతన ఖాతాలో వేసుకుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్. తాజాగా ఇప్పుడు ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటించి మెప్పించడానికి సిద్ధంగా ఉంది. కేజీఎఫ్ సిరీస్ విజయాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా tollywood{#}Shruti Haasan;Prabhas;prashanth neel;Prasanth Neel;KGF;Kannada;Blockbuster hit;India;Tollywood;media;Tamil;september;Heroine;News;Cinemaసలార్ సినిమా కోసం అలాంటి పని చేయడానికి రెడీ అయిన శృతిహాసన్..!?సలార్ సినిమా కోసం అలాంటి పని చేయడానికి రెడీ అయిన శృతిహాసన్..!?tollywood{#}Shruti Haasan;Prabhas;prashanth neel;Prasanth Neel;KGF;Kannada;Blockbuster hit;India;Tollywood;media;Tamil;september;Heroine;News;CinemaTue, 29 Aug 2023 09:55:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ మధ్య సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన శృతిహాసన్ ప్రస్తుతం ఉంది. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ విజయాలు నూతన ఖాతాలో వేసుకుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్. తాజాగా ఇప్పుడు ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటించి మెప్పించడానికి సిద్ధంగా ఉంది. కేజీఎఫ్ సిరీస్ విజయాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సినిమా ఇది.

హోంబులె సంస్థ నిర్మిస్తున్న సినిమా ఇది. కాగా ఈ సినిమా నిర్మాణాంతర పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోని శృతిహాసన్ తన పాత్ర కోసం డబ్బింగ్ చెప్పడం కూడా స్టార్ట్ చేసింది అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే సలార్ సినిమా కోసం మొత్తం ఐదు భాషల్లోనూ తన సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పబోతుందట శృతిహాసన్. ఇప్పటికే మూడు భాషలకి సంబంధించిన

డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసిందట ఆమె. మరో రెండు భాషల్లో డబ్బింగ్ చెప్పాల్సి ఉంది అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో ఆమె అధ్య అనే పాత్రలో కనిపించబోతోంది అని అంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ హిందీ కన్నడ మలయాళం భాషల్లో సెప్టెంబర్ 28న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.సెప్టెంబర్ మొదటి వారం లో   ఈ సినిమా ట్రైలర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జానీ మూవీ డిజాస్టర్ తర్వాత.. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>