Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli0740d156-f5bb-4c43-a184-e61e895fca87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli0740d156-f5bb-4c43-a184-e61e895fca87-415x250-IndiaHerald.jpgసర్కారు వారి పాట సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. అయితే అతడు, ఖలేజా లాంటి క్రేజీ మూవీస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి సినిమా ప్రేక్షకుల ముందుకు వరాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే 2021 లో ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటివరకు ముగింపు దశకు చేరుకోలేదు అని చెప్పాలి. అయితే 2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అవుతుందని అభిమానులు కూడా అనుకుంటున్నాRajamouli{#}Rajamouli;Makar Sakranti;Khaleja;mahesh babu;Rajani kanth;anil ravipudi;Darsakudu;South Africa;trivikram srinivas;Kesari;Director;Cinemaరాజమౌళితో మూవీ.. గ్యాప్ లో మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన మహేష్?రాజమౌళితో మూవీ.. గ్యాప్ లో మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన మహేష్?Rajamouli{#}Rajamouli;Makar Sakranti;Khaleja;mahesh babu;Rajani kanth;anil ravipudi;Darsakudu;South Africa;trivikram srinivas;Kesari;Director;CinemaTue, 29 Aug 2023 14:00:00 GMTసర్కారు వారి పాట సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. అయితే అతడు, ఖలేజా లాంటి క్రేజీ మూవీస్ తర్వాత  సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి సినిమా ప్రేక్షకుల ముందుకు వరాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే 2021 లో ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటివరకు ముగింపు దశకు చేరుకోలేదు అని చెప్పాలి. అయితే 2023 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అవుతుందని అభిమానులు కూడా అనుకుంటున్నారు.


 అయితే ఈ మూవీని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి అటు దర్శకుడు రాజమౌళితో సినిమా మొదలు పెట్టాలని మహేష్ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారూ అని చెప్పాలి. అయితే మరోవైపు రాజమౌళి మహేష్ కోసం రాసుకునే స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు. సౌత్ ఆఫ్రికా అడవులలో అడ్వెంచర్ నేపథ్యంలో సినిమా ఉంటుంది అని ఒక టాక్ కూడా ఉంది. అయితే రాజమౌళి ప్రతి విషయంలో కచ్చితంగా ఉంటాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా స్టోరీ కి తగ్గ లొకేషన్స్ ఎక్కడున్నాయి అనే వెతికే పనిలో కూడా పడ్డాడట  అయితే ఈ గ్యాప్ లో మరో సినిమా కంప్లీట్ చేయాలని మహేష్ భావిస్తున్నాడట.


 ఈ క్రమంలోనే ప్రజెంట్ డైరెక్టర్లలో వేగంగా సినిమాను కంప్లీట్ చేసే డైరెక్టర్ ఎవరు ఉన్నారా అని చూస్తే ఇక మహేష్కు అనిల్ రావిపూడి అనే ఆప్షన్ కనిపించిందట. ప్రస్తుతం బాలయ్యతో భగవంత్ కేసరి  చేస్తున్న అనిల్ రావిపూడి తర్వాత ప్రాజెక్టును ఇప్పటివరకు కమిట్ అవ్వలేదు. దీంతో మహేష్ కోసం సరేలేరు టైంలో ఇంకో కథ రాసుకున్నాడట. ఇక దాన్ని డెవలప్ చేసి మహేష్ కి వినిపించాడట. కథ మహేష్ కు కూడా నచ్చడంతో తనకు హిట్టు ఇచ్చిన దర్శకుడుతో మరోసారి సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇలా రాజమౌళి అన్ని రెడీ చేసుకునే లోపే గ్యాప్ లో మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడట మహేష్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలకృష్ణ స్పీచ్ ఇస్తూ ఉండగా.. వెనకాల శ్రీ లీలా ఏం చేసిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>