MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3e546e5d-2465-40e9-ab1e-509d876de658-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3e546e5d-2465-40e9-ab1e-509d876de658-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈటీవీలో పుష్పాస్ అని మాకేగాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుని గెలుచుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడు కావడంతో బన్నీ మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పాలి. దీంతో అభిమానులు ప్రేక్షకులు అన్ని పరిశ్రమల నుండి సెలబ్రిటీలు అల్లు అర్జున్కి తమ అభినందనలను తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం పుష్ప టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో చాలామంది tollywood{#}Shiva;koratala siva;sandeep;Tollywood;media;producer;lord siva;Producer;NTR;Audience;Allu Arjun;Telugu;Director;News;Cinemaఅల్లు అర్జున్ తో నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్న కొరటాల శివ..!?అల్లు అర్జున్ తో నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్న కొరటాల శివ..!?tollywood{#}Shiva;koratala siva;sandeep;Tollywood;media;producer;lord siva;Producer;NTR;Audience;Allu Arjun;Telugu;Director;News;CinemaTue, 29 Aug 2023 14:55:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈటీవీలో పుష్పాస్ అని మాకేగాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుని గెలుచుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ అవార్డు అందుకున్న మొదటి తెలుగు నటుడు కావడంతో బన్నీ మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పాలి. దీంతో అభిమానులు ప్రేక్షకులు అన్ని పరిశ్రమల నుండి సెలబ్రిటీలు అల్లు అర్జున్కి తమ అభినందనలను తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం పుష్ప టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో చాలామంది

 టాలీవుడ్ ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లి మరీ ఆయనకి అభినందనలను తెలుపుతున్నారు. ఈ క్రమంలోని డైరెక్టర్ కొరటాల శివ దేవర నిర్మాత సుధాకర్ మిక్కిలి నేనితో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం  జరిగింది. ఇక ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ తో కాసేపు మాట్లాడారు కొరటాల శివ. దీంతో కొరటాల శివ అల్లు అర్జున్తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు .అందుకే నిర్మాతని కూడా ఇంటికి తీసుకువెళ్లాడు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ  వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి గ్రాండ్గా దేవర సినిమా చేస్తున్న

 సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా తర్వాత కొరటాల మరో సినిమాని లైన్ లో పెట్టలేదు బన్నీ ప్రస్తుతం పుష్ప టు సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత బన్నీ త్రివిక్రమ్ మరియు సందీప్ వంగలతో సినిమాలను లైన్లో పెట్టాడు .మరి బన్నీ కొరటాలకి నెక్స్ట్ సినిమా కోసం ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది .ఆచార్య ప్లాప్ తర్వాత దీవెన రిజల్ట్ పైనే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కొరటాల శివ. దీంతో ఇప్పుడు బన్నీ కొరటాల శివ కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అన్నది చూడాలి మరి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలకృష్ణ స్పీచ్ ఇస్తూ ఉండగా.. వెనకాల శ్రీ లీలా ఏం చేసిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>