MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb62977fe-01c6-4c6e-a3a3-c8821dfdafbb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb62977fe-01c6-4c6e-a3a3-c8821dfdafbb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మరియు బాలకృష్ణ లకి ప్రేక్షకుల్లో ఎటువంటి క్రీజ్ మరియు అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ హీరోలుగా వస్తున్న సినిమాలన్నీ కూడా ఒక రేంజ్ లో బిజినెస్లను జరుపుతున్నాయి. ఇక చిరు రెమ్యూనరేషన్ బాలయ్య రెమ్యూనరేషన్ మధ్య కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. భోళాశంకర్ సినిమా చేస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని tollywood{#}Suresh;kajal aggarwal;keerthi suresh;Dussehra;Vijayadashami;netizens;Manam;Kesari;Balakrishna;sree;boyapati srinu;ram pothineni;Chiranjeevi;Tollywood;Heroine;Cinemaచిరంజీవి,బాలయ్య మధ్య ఉన్న తేడా ఇదే.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!?చిరంజీవి,బాలయ్య మధ్య ఉన్న తేడా ఇదే.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!?tollywood{#}Suresh;kajal aggarwal;keerthi suresh;Dussehra;Vijayadashami;netizens;Manam;Kesari;Balakrishna;sree;boyapati srinu;ram pothineni;Chiranjeevi;Tollywood;Heroine;CinemaTue, 29 Aug 2023 09:45:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మరియు బాలకృష్ణ లకి ప్రేక్షకుల్లో ఎటువంటి క్రీజ్ మరియు అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ హీరోలుగా వస్తున్న సినిమాలన్నీ కూడా ఒక రేంజ్ లో బిజినెస్లను జరుపుతున్నాయి. ఇక చిరు రెమ్యూనరేషన్ బాలయ్య రెమ్యూనరేషన్ మధ్య కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. భోళాశంకర్ సినిమా చేస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని కౌగిలించుకున్న ఫోటోలు

సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నిన్నటి రోజున స్కందా  ఈవెంట్లో బాలయ్య  శ్రీ లీలను ఆశీర్వదించడం కూడా మనం గమనించవచ్చు. ఇక ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో చిరంజీవి బాలయ్య మధ్య తేడా ఇదే అంటూ చాలామంది నెటిజన్స్ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. హీరోయిన్లను హీరోలు కౌగిలించుకోవడంలో తప్పులేదు కానీ కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించడంతో ఈ కామెంట్స్ ని చాలామంది హైలెట్ చేస్తున్నారు.

 దాంతో పాటు చిరంజీవి చేసిన చేష్టలు కూడా చాలామందికి నచ్చలేదు. ముఖ్యంగా ఈ విషయంపై చాలామంది తమ భిన్న అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అయితే స్కంద సినిమాలో రామ్ గురించి బోయపాటి గురించి చెప్పగా బోయపాటి శ్రీను పైన ఉన్న అభిమానంతో బాలయ్య ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే .కాగా ఆ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో కనిపించబోతోంది శ్రీ లీల. దాంతోపాటు బాలయ్య కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జానీ మూవీ డిజాస్టర్ తర్వాత.. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>