MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood77bc6395-e417-41a5-98fe-88909b9a0f3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood77bc6395-e417-41a5-98fe-88909b9a0f3a-415x250-IndiaHerald.jpgఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే పలానా హీరో పలానా హీరోయిన్ కలిసి నటిస్తే బాగుంటుంది వీరిద్దరి కాంబినేషన్లో కచ్చితంగా ఒక సినిమా రావాలి అని తమ అభిమానులు ఎంతగానో కోరుకుంటారు. అయితే అలా ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరో మరియు టాలీవుడ్ హీరోయిన్ ఎవరు కలిసి జత కట్టారు అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విషయం ఏంటంటే బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ మరియు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కాంబినేషన్ సెట్ అయింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంత ఆ వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పిన tollywood{#}Raaj Kumar;dhanush;sekhar;Jawaan;Varasudu;Majnu;atlee kumar;nayantara;vijay sethupathi;rashmika mandanna;Shahrukh Khan;Yevaru;september;bollywood;India;News;media;Hero;Tollywood;Heroine;Cinemaసెట్ అయిన షారుఖ్ ఖాన్,రష్మిక కాంబినేషన్.. కానీ..!?సెట్ అయిన షారుఖ్ ఖాన్,రష్మిక కాంబినేషన్.. కానీ..!?tollywood{#}Raaj Kumar;dhanush;sekhar;Jawaan;Varasudu;Majnu;atlee kumar;nayantara;vijay sethupathi;rashmika mandanna;Shahrukh Khan;Yevaru;september;bollywood;India;News;media;Hero;Tollywood;Heroine;CinemaTue, 29 Aug 2023 10:05:00 GMTఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే పలానా హీరో పలానా హీరోయిన్ కలిసి నటిస్తే బాగుంటుంది వీరిద్దరి కాంబినేషన్లో కచ్చితంగా ఒక సినిమా రావాలి అని తమ అభిమానులు ఎంతగానో కోరుకుంటారు. అయితే అలా ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరో మరియు టాలీవుడ్ హీరోయిన్ ఎవరు కలిసి జత కట్టారు అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  విషయం ఏంటంటే బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ మరియు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కాంబినేషన్ సెట్ అయింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంత ఆ వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ఈ కాంబినేషన్ కుదిరింది కానీ అది సినిమా కోసం కాదు అని తెలియదు. అయితే ఒక వాణిజ్య ప్రకటనలో వీరిద్దరూ కలిసి నటించారు. చిత్రీకరణ తర్వాత సెర్చ్ లో వాళ్ళిద్దరూ ఫోటోలు కూడా దిగారు. ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే యాడ్ మాత్రమే కాదు వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా నటించండి మీ ఇద్దరిదీ సూపర్ జోడి అంటూ ఈ ఫోటోలను చూసిన వారందరూ తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అయితే ఆ యాడ్ త్వరలోనే విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన

జవాన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 7న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కాగా నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు. దాంతో పాటు మరొకవైపు షారుక్ ఇప్పటికే డంకీ అనే సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక దానికి రాజ్ కుమార్  దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది వారసుడు మిషన్ మజ్ను వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన ప్రస్తుతం పుష్ప 2 మరియు రెయిన్ బో వంటి సినిమాలు నటిస్తూ బిజీగా ఉంది. దాంతోపాటు ధనుష్ హీరోగా శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్న మరొక సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది రష్మిక మందన. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జానీ మూవీ డిజాస్టర్ తర్వాత.. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>