MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda16ac889-764c-43cb-ad72-d0a51596632b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda16ac889-764c-43cb-ad72-d0a51596632b-415x250-IndiaHerald.jpgవెండి తెరపై ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా అలరిస్తున్నారు. తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చిరగని స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. తమ అందం అభినయంతో హీరోయిన్లుగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అంతలోనే ఇండస్ట్రీ కి దూరమైపోతూ ఉంటారు. ఒకటి రెండు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ఇప్పటికీ ఆడియన్స్ మదిలో చాలా మంది నిలుస్తరు. ఇక అలాంటి వారిలో హీరోయిన్ సమీక్ష కూడా ఒకరు. ఇక ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే.. కానీ డైనమిక్ అండ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ దర్శకత్వంలో వచ్చిన 143 tollywood{#}puri jagannadh;Industry;Love;Mass;Audience;Heroine;Telugu;media;Cinema143 మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!?143 మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!?tollywood{#}puri jagannadh;Industry;Love;Mass;Audience;Heroine;Telugu;media;CinemaTue, 29 Aug 2023 16:00:00 GMTవెండి తెరపై ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా అలరిస్తున్నారు. తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చిరగని స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. తమ అందం అభినయంతో హీరోయిన్లుగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అంతలోనే ఇండస్ట్రీ కి దూరమైపోతూ ఉంటారు. ఒకటి రెండు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ఇప్పటికీ ఆడియన్స్ మదిలో చాలా మంది నిలుస్తరు. ఇక అలాంటి వారిలో హీరోయిన్ సమీక్ష కూడా ఒకరు. ఇక ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే..

కానీ డైనమిక్ అండ్ మాస్ డైరెక్టర్ పూరీ దర్శకత్వంలో వచ్చిన 143 మూవీ హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది ఈ సినిమా. ఇక పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆయన సోదరుడు సాయిరాంశంకర్ హీరోగా నటించారు. 2004లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. లవ్ అండ్ రియాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సాయిరాం సరసన మీనాక్షి హీరోయిన్గా నటించింది. కాగా ఈ సినిమాలో తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మద్దుగుమ్మ. కాగా ఇందులో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఆమె నిలిచింది. 

కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో  డైనమిక్ అండ్ మాస్ డైరెక్టర్ పూరీ దర్శకత్వంలో వచ్చిన 143 మూవీ హీరోయిన్కి అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత ఆమెకి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. కొద్దికాలం తర్వాత సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తనకి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది మీనాక్షి. దీంతో ఆ ఫోటోలు కాస్త ఇప్పుడే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలకృష్ణ స్పీచ్ ఇస్తూ ఉండగా.. వెనకాల శ్రీ లీలా ఏం చేసిందో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>