Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megacad58667-bf41-4b8d-8239-dd824b4a6d74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megacad58667-bf41-4b8d-8239-dd824b4a6d74-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో ఎక్కువ శాతం మెగా ఫ్యామిలీ నుంచి ప్రేక్షకులను అలరిస్తున్న వారే ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అన్న విషయం తెలిసిందే. కేవలం హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాదు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో వీరి మార్కెట్ ఒక రేంజ్ లో ఉంది అని చెప్పాలి. ఇకMega{#}vegetable market;Chiranjeevi;kalyan;Pawan Kalyan;Allu Arjun;varun tej;Tollywoodభారీగా మెగా రెమ్యూనరేషన్లు.. చుక్కలు చూస్తున్న నిర్మాతలు?భారీగా మెగా రెమ్యూనరేషన్లు.. చుక్కలు చూస్తున్న నిర్మాతలు?Mega{#}vegetable market;Chiranjeevi;kalyan;Pawan Kalyan;Allu Arjun;varun tej;TollywoodTue, 29 Aug 2023 08:40:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో ఎక్కువ శాతం మెగా ఫ్యామిలీ నుంచి ప్రేక్షకులను అలరిస్తున్న వారే ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజనుకు  పైగా హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అన్న విషయం తెలిసిందే. కేవలం హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాదు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉండడం గమనార్హం.


 ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో వీరి మార్కెట్ ఒక రేంజ్ లో ఉంది అని చెప్పాలి. ఇక వీరి రెమ్యూనరేషన్లు కూడా భారీగానే ఉన్నాయి. అయితే ఇక ఇప్పుడు మెగా హీరోల భారీ రెమ్యూనరేషన్లకు నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్న అల్లు అర్జున్, రాంచరణ్ భారీ రెమ్యూనరేషన్ తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వారికి అంత మార్కెట్ కూడా ఉంది. కానీ ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోలుగా కొనసాగుతున్న సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు కూడా భారీగా పారితోషకం పెంచేస్తున్నారట.


 అయితే మెగా హీరోలు నటిస్తున్న సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మిగిలిపోతూ ఉండడంతో.. చివరికి నిర్మాతలు నష్టాల్లో మునిగిపోతున్నారట. అయితే గతంలో సాయిధరమ్ తేజ్ 8 కోట్లు ఒక్కో సినిమాకు తీసుకునే వాడట. కానీ ఇప్పుడు మరో ఐదు కోట్లు పెంచి డిమాండ్ చేస్తున్నాడట. ఇక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ సైతం గతంలో ఒక్కో సినిమాకి 9 కోట్లు తీసుకోగా ఇప్పుడు మరో మూడు కోట్లు పెంచాడట. వైష్ణవ్ కూడా పెద్దగా హిట్టు సాధించకపోయిన మెగా అనే ట్యాంక్ ఉంది కాబట్టి 8 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ 30 రోజులకు 50 కోట్లు.. ఇక మెగాస్టార్ 70 కోట్లు తీసుకుంటున్నారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జానీ మూవీ డిజాస్టర్ తర్వాత.. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>