MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood292d5c24-a5ae-476f-a9d2-cebb5e38c564-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood292d5c24-a5ae-476f-a9d2-cebb5e38c564-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే స్టార్ హీరోగా హీరోయిన్లుగా కొనసాగాలి అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు మరింత కష్టపడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం గ్లామర్ ఫీల్డ్ లో ఫిట్నెస్ అందంతో మెప్పించాలంటే హీరోయిన్ లకి పెద్ద సవాలని చెప్పాలి. అలాంటిది స్టార్ హీరోయిన్ తమన్నా చెక్కుచెదరని అందంతో కొన్ని ఏళ్ళు గా సిని ఇండస్ట్రీలో అలానే కొనసాగుతోంది. 2005 లో మొదలైన తన కెరియర్ ఇప్పటివరకు సాఫీగా సాగుతూ భోళా శంకర జైలర్ సినిమాల వరకు అదే అందంతో ముందుకు వచ్చింది. అయితే tollywood{#}Hindi;tamannaah bhatia;vegetable market;Telugu;BEAUTY;Heroineతమన్నా బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?తమన్నా బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Hindi;tamannaah bhatia;vegetable market;Telugu;BEAUTY;HeroineMon, 28 Aug 2023 15:50:00 GMTసాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే స్టార్ హీరోగా హీరోయిన్లుగా కొనసాగాలి అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు మరింత కష్టపడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం గ్లామర్ ఫీల్డ్ లో ఫిట్నెస్ అందంతో మెప్పించాలంటే హీరోయిన్ లకి పెద్ద సవాలని చెప్పాలి. అలాంటిది స్టార్ హీరోయిన్ తమన్నా చెక్కుచెదరని అందంతో కొన్ని ఏళ్ళు గా  సిని ఇండస్ట్రీలో అలానే కొనసాగుతోంది. 2005 లో మొదలైన తన కెరియర్ ఇప్పటివరకు సాఫీగా సాగుతూ భోళా శంకర జైలర్ సినిమాల వరకు అదే అందంతో ముందుకు వచ్చింది.

అయితే దానికి కారణం తమన్నా తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఫిట్నెస్ గ్లామర్ విషయంలో కూడా ప్రతీక శ్రద్ధలను తీసుకుంటుంది. అయితే దాదాపుగా 18 ఏళ్లుగా తెలుగు తమిళం హిందీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించింది తమన్నా. సీనియర్ హీరోయిన్ జాబితాలో పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పటికీ అదే అందంతో  సినిమాలు వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ బ్యూటీ సీక్రెట్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఆ రహస్యాన్ని బయటపెట్టింది .

 తమన్న గ్లామర్ ప్రపంచంలో ఫిట్నెస్  చాలా అవసరం అందుకు తగిన ఎక్ససైజ్లు చేయాలి.. ఫుడ్ డైట్ తప్పనిసరి ఆహారపు అలవాట్లు చాలా నేర్చుకోవాలి.. మార్నింగ్ నట్స్ ఖర్జూర అరటి పండ్లు తీసుకుంటాను అని.. అంతటితో బ్రేక్ ఫాస్ట్ అయిపోతుంది అని.. మధ్యాహ్నం భోజనం లోకి బ్రౌన్ రైస్ పప్పు కూరగాయలు తింటాను అని.. ఒకానొక సందర్భంలో తెలిపింది. దాంతోపాటు ఈవెనింగ్ 5:30 కి డిన్నర్ కూడా పూర్తి చేస్తాను అని.. ఆ తర్వాత మరుసట్టి రోజు వరకు ఇంకేమీ తినను అని అలా 12 గంటల వరకు తినకుండా ఉంటాను అని.. అందుకే నేను ఇంత గ్లామరస్ గా ఉన్నాను అంటూ చెప్పకు వచ్చింది తమన్నా..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'ఈగల్' మూవీ పాటలు గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మేకర్స్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>