MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc36ab5d8-e39e-4d8d-8631-36ebe3b536e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc36ab5d8-e39e-4d8d-8631-36ebe3b536e8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక శ్రీ లీల ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ కావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చదువుకునే సమయంలో డాన్స్ ప్రదర్శనలు ఇచ్చే దానిని అని అయితే ఆ సమయంలో సినిమాల గురించి ఆలోచన లేదని ఆమె ఒకానొక సందర్భంలో చెప్పింది. డాక్టర్గా సేవ చేయాలని బలంగా ఉండేదిని శ్రీలీల చెప్పకు వచ్చింది. ఆ సంకల్పంతోనే సినిమాల్లోకి వచ్చానని పేర్కొంది ఆమె. సినిమాలో హీరోయిన్గా కొనసాగుతున్న లక్ష్యాన్ని మాత్రం tollywood{#}sree;marriage;Service;college;Hello;Heroineరామ్ హిట్ సినిమాని రిజెక్ట్ చేసిన శ్రీ లీల.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!?రామ్ హిట్ సినిమాని రిజెక్ట్ చేసిన శ్రీ లీల.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}sree;marriage;Service;college;Hello;HeroineMon, 28 Aug 2023 14:31:23 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక శ్రీ లీల ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ కావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చదువుకునే సమయంలో డాన్స్ ప్రదర్శనలు ఇచ్చే దానిని అని అయితే ఆ సమయంలో సినిమాల గురించి ఆలోచన లేదని ఆమె ఒకానొక సందర్భంలో చెప్పింది. డాక్టర్గా సేవ చేయాలని బలంగా ఉండేదిని శ్రీలీల చెప్పకు వచ్చింది. ఆ సంకల్పంతోనే సినిమాల్లోకి వచ్చానని పేర్కొంది ఆమె. సినిమాలో హీరోయిన్గా కొనసాగుతున్న లక్ష్యాన్ని మాత్రం వదల్లేదని చెప్పుకొచ్చింది.

 ఒకే ఒక్క ఫోటో తన జీవితాన్ని మార్చేసింది అని.. నా అడుగుల్ని మరో దారిలోకి మళ్ళించిందని శ్రీ లీల చెప్పకు వచ్చింది. ఇక అది తలుచుకుంటే నాకు కూడా విచిత్రంగానే ఉంటుంది అని.. హలో గురు ప్రేమకోసమే సినిమాలో నటించే ఛాన్స్ ముందుగా తనకి వచ్చిందని.. కానీ కొన్ని వేరువేరు కారణాలవల్ల ఆ సినిమాని రిజెక్ట్ చేశాను అని పేర్కొంది శ్రీ లీల. చదువు ఆపను అని తాతయ్యకు మాటిచ్చే సినిమాల్లో కొనసాగుతున్నాను అని పేర్కొంది. ఆమె ఇక మామమ్మ వాళ్ళది ఒంగోలు అని ఈ సందర్భంగా వెల్లడించింది బాల్యంలో చదువు డాన్స్ తప్ప మరో ప్రపంచం లేదు అని చెప్పింది.

డాన్స్ మొదట్లో కష్టంగా అనిపించినా కొద్ది రోజులకి అలవాటైపోయింది అని.. ఎంబిబిఎస్ చేసిన పదేళ్లకు అయినా పీజీ పూర్తి చేసే సౌలభ్యం ఉంది అని.. వెల్లడించింది. పదో తరగతిలో ఉండగానే కిస్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని కిస్ మరియు బరాటే సినిమాల ద్వారా ఆమెకి మంచి గుర్తింపు వచ్చిందని అనంతరం రాఘవేంద్రరావు గారు పెళ్లి సందడి సినిమాలో ఛాన్స్ ఇచ్చారని ఆమె వెల్లడించింది . మెడికల్ ఎంట్రెన్స్కు చదువుతున్న సమయంలో ధమాకా సినిమాలో ఆఫర్ వచ్చిందని తెలిపింది. కాలేజీ యాజమాన్యం మరియు అమ్మ ప్రోత్సాహంతో ఎంబిబిఎస్ చదువుతున్నాను అని పేర్కొంది ...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'ఈగల్' మూవీ పాటలు గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మేకర్స్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>