BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/crpf8737c44a-eed7-44c1-bcc2-fa39a4f095b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/crpf8737c44a-eed7-44c1-bcc2-fa39a4f095b3-415x250-IndiaHerald.jpgదేశంలో సిఆర్పీఎఫ్ అత్యంత సేవలను అందిస్తోంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పోలీసులు 1939 నుంచి 2023 దేశభద్రత కోసం ఎంతో మంది సైనికలు ప్రాణాలు ఆర్పించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మాజీ సైనికుల రిటైర్మెంట్ దినోత్సవం సందర్భంగా చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రూప్ సెంటర్లో నుంచి చార్మినార్ వరుకు ర్యాలీ నిర్వహించారు. చార్మినార్ వద్ద పోటోలను దిగారు. మాజీ సైనికులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి వారికి కావలసిన మెడిసిన్స్ సిఆర్పిఎఫ్ అధికారులు అందజేశారు. బారCRPF{#}Traffic police;Jammu and Kashmir - Srinagar/Jammu;police;Sardar Vallabhai Patelచైనా నుంచి దేశాన్ని కాపాడిన సీఆర్‌పీఎఫ్‌?చైనా నుంచి దేశాన్ని కాపాడిన సీఆర్‌పీఎఫ్‌?CRPF{#}Traffic police;Jammu and Kashmir - Srinagar/Jammu;police;Sardar Vallabhai PatelMon, 28 Aug 2023 07:50:00 GMTదేశంలో సిఆర్పీఎఫ్ అత్యంత సేవలను అందిస్తోంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్  పోలీసులు 1939 నుంచి 2023 దేశభద్రత కోసం ఎంతో మంది సైనికలు ప్రాణాలు ఆర్పించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మాజీ సైనికుల రిటైర్మెంట్ దినోత్సవం సందర్భంగా చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రూప్ సెంటర్లో నుంచి చార్మినార్ వరుకు ర్యాలీ నిర్వహించారు. చార్మినార్ వద్ద పోటోలను దిగారు.

మాజీ సైనికులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి వారికి కావలసిన మెడిసిన్స్ సిఆర్పిఎఫ్ అధికారులు అందజేశారు. బార్డర్ సెక్యూరిటీతోపాటు, ఇంటర్నేషనల్ సెక్యూరిటీతో సిఆర్పిఎఫ్  భాగ్యసామ్యంతో పనిచేస్తుందని సిఆర్పీఎఫ్ డైరెక్టర్‌ వివరించారు. 1947-1948 మధ్యలో చైనా దేశం మన కాశ్మీర్ మీద దాడి చేసిన సమయంలో సిఆర్పీఎఫ్ జవాన్లు తరిమికొట్టారని తెలిపారు.  సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా తీసుకొని సీఆర్పీఎఫ్ సైనికులు పనిచేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో అలరిస్తున్న ఐశ్వర్య లక్ష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>