MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukhd9798e1a-5598-4c41-86b7-f596a9afc083-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukhd9798e1a-5598-4c41-86b7-f596a9afc083-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం హైయెస్ట్ నెట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ స్ ఏవో తెలుసుకుందాం. పఠాన్ : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం భారీ అంచనాల నడుమ హిందీ , తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 524.55 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. బాహుSharukh{#}anoushka;John Abraham;Rajamouli;tamannaah bhatia;bollywood;Mr Perfect;Dangal;Box office;Prabhas;Director;cinema theater;Hero;sree;Tamil;Hindi;Heroine;Telugu;Cinemaబాలీవుడ్లో ఆల్ టైమ్ హైయెస్ట్ నెట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..!బాలీవుడ్లో ఆల్ టైమ్ హైయెస్ట్ నెట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..!Sharukh{#}anoushka;John Abraham;Rajamouli;tamannaah bhatia;bollywood;Mr Perfect;Dangal;Box office;Prabhas;Director;cinema theater;Hero;sree;Tamil;Hindi;Heroine;Telugu;CinemaMon, 28 Aug 2023 10:30:00 GMTబాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం హైయెస్ట్ నెట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ స్ ఏవో తెలుసుకుందాం.

పఠాన్ : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరో గా రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం భారీ అంచనాల నడుమ హిందీ , తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 524.55 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

బాహుబలి 2 : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 511 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాలో అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా నటించారు.

గడార్ 2 : ఈ సినిమా కేవలం 16 రోజుల్లోనే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 440 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది.

కే జి ఎఫ్ చాప్టర్ 2 : టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో యాష్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 435.20 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

దంగల్ : మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరో గా రూపొందిన దంగల్ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 374.45 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో అలరిస్తున్న ఐశ్వర్య లక్ష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>