MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-and-samanthac3ba635d-444a-4b05-bb8c-a26e1c850ee5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-and-samanthac3ba635d-444a-4b05-bb8c-a26e1c850ee5-415x250-IndiaHerald.jpg'లైగర్' వంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 1 న థియేటర్స్ లో విడుదల కాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తో కలిసి 'ఖుషి' మూవీ టీం ని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిషోర్లతో పాటు దర్శకుడు శివ నిర్వాణ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలో విజయ్, సమంత సినిమా గురించి, తమ వ్యక్తిగతVijay Devarakonda And Samantha{#}rajiv kanakala;vennela;Inttelligent;Joseph Vijay;Darsakudu;Heroine;siva nirvana;suma;suma kanakala;sam;Sam Mendes;Alia Bhatt;vijay deverakonda;Samantha;Cinema;Hero;Director;september;Interview'సమంత ఫేవరెట్ హీరో నేనే.. కానీ ఆమె నన్ను చీట్ చేసింది' : విజయ్ దేవరకొండ'సమంత ఫేవరెట్ హీరో నేనే.. కానీ ఆమె నన్ను చీట్ చేసింది' : విజయ్ దేవరకొండVijay Devarakonda And Samantha{#}rajiv kanakala;vennela;Inttelligent;Joseph Vijay;Darsakudu;Heroine;siva nirvana;suma;suma kanakala;sam;Sam Mendes;Alia Bhatt;vijay deverakonda;Samantha;Cinema;Hero;Director;september;InterviewMon, 28 Aug 2023 19:40:00 GMT'లైగర్' వంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 1 న థియేటర్స్ లో విడుదల కాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తో కలిసి 'ఖుషి' మూవీ టీం ని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిషోర్లతో పాటు దర్శకుడు శివ నిర్వాణ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలో విజయ్, సమంత సినిమా గురించి, తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. 

విజయ్, సమంత లను సుమా రాపిడ్ ఫైర్ లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇందులో భాగంగానే ఓ సందర్భంలో విజయ్.. 'సమంత చాలా చీటింగ్ చేస్తుందని' షాకింగ్ కామెంట్స్ చేశాడు. "నేను సమంత బోర్డ్ గేమ్స్ ఆడుతుంటే తను చాలా చీటింగ్ చేసి అడుతుంది. జెన్యూన్ గా ఒక ఇన్సిడెంట్ లో నాకు సామ్ ఇంటలిజెన్స్ తెలిసింది. నేను చాలా ఇంటలిజెంట్ అని నా ఫీలింగ్. కానీ సామ్ ఇంటెలిజెంట్ నాకు తెలిసింది. బోర్డ్ గేమ్స్ లో ఎంత చీటింగ్ చేస్తుందంటే, ఆ చీటింగ్ యాక్సెప్ట్ చేసే విధంగా కూడా ఉండదు, అంత సీటింగ్ చేస్తుంది. అంటూ సామ్ పై సరదా కామెంట్స్ చేశాడు విజయ్. 

ఇక ఆ తర్వాత సమంత కి నచ్చని ఫుడ్ ఏంటని? సుమా అడిగితే.. 'ఆమెకు మాంసం అంటే అసలు నచ్చదని' విజయ్ ఆన్సర్ ఇచ్చారు. విజయ్ కి నచ్చని ఫుడ్ ఏంటని? సమంతని అడిగితే..' ఎక్కువగా స్వీట్ ఉన్న ఐటమ్స్ విజయ్ కి నచ్చవని సామ్ రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత రాపిడ్ ఫైర్ లో భాగంగా సమంతకు ఇష్టమైన హీరో ఎవరు?అని సుమ విజయ్ ని అడిగింది. అందుకు విజయ్ బదులిస్తూ..' సమంత ఫేవరెట్ హీరో నేను మాత్రమే'  అని చెప్పడంతో సమంత కూడా కరెక్ట్ అని బదులిచ్చింది. విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని? సమంతని అడిగితే ఆలియా భట్ అని వెంటనే ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఒంటిమీద బట్టలు లేకుండా మట్టి పూసుకుని ఫోటోలు షేర్ చేసిన పూనమ్ కౌర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>