MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabsh-salaar-movie81166eea-fbdb-44f8-be72-ef88bedee0bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabsh-salaar-movie81166eea-fbdb-44f8-be72-ef88bedee0bb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవాయిడేడ్ చిత్రంగా పేర్కొంది సలార్ చిత్రం.. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా.. శృతిహాసన్ హీరోయిన్గా నటించగా జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం రూ.200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. పాన్ ఇండియా లేవల్ల సెప్టెంబర్ 28న సలార్ సినిమా విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ చిత్ర బృందం వేగవంతం చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అందరిని బాగానే ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.. ప్రభాస్ అభPRABSH;SALAAR;MOVIE{#}Success;KGF;Chitram;Prabhas;Shruti Haasan;september;Director;India;News;Event;Cinemaసలార్ సినిమా ట్రైలర్ డేట్ వైరల్..!!సలార్ సినిమా ట్రైలర్ డేట్ వైరల్..!!PRABSH;SALAAR;MOVIE{#}Success;KGF;Chitram;Prabhas;Shruti Haasan;september;Director;India;News;Event;CinemaMon, 28 Aug 2023 09:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవాయిడేడ్ చిత్రంగా పేర్కొంది సలార్ చిత్రం.. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా.. శృతిహాసన్ హీరోయిన్గా నటించగా జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం రూ.200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. పాన్ ఇండియా లేవల్ల సెప్టెంబర్ 28న సలార్ సినిమా విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ చిత్ర బృందం వేగవంతం చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అందరిని బాగానే ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు..


ప్రభాస్ అభిమానుల కాకుండా సినీ ప్రేక్షకులకు కూడా సలార్ సినిమా ట్రైలర్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అలాగే వీరి కోసం తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది అదేమిటంటే సలార్ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 3వ తేదీన లేకపోతే 7వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. సెప్టెంబర్ 17న ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఎందుకు సంబంధించి మేకర్స్ త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న ప్రభాస్కు సలార్ సినిమా ఏ మేరకు కురడం కలిగిస్తుందో చూడాలి మరి. ప్రభాస్ గత చిత్రాలతో పోలిస్తే సలార్ సినిమా పైన మంచి క్రేజ్ ఏర్పడుతోంది.. శృతిహాసన్ కూడా సలహా సినిమాతో యాడ్రిక్ విజయాన్ని అందుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. సెప్టెంబర్ నెలలో దాదాపుగా స్టార్ హీరోల చిత్రాలు అన్ని కూడా విడుదలకు సిద్ధంగానే ఉన్నాయి.. గతంలో కేజిఎఫ్ సిరీస్ లతో మంచి విజయాలను అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించడంతో ఈ సినిమా మంచి హైప్ ఏర్పడుతోంది. మరి అభిమానులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుందేమో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో అలరిస్తున్న ఐశ్వర్య లక్ష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>