BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dalith51ae098c-d46e-46d8-8c01-78d6379836d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/dalith51ae098c-d46e-46d8-8c01-78d6379836d7-415x250-IndiaHerald.jpgదళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం జాతీయ స్థాయి ఉద్యమం నిర్మించాలని జాతీయ దళిత్‌ సమ్మిట్‌ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ... కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్‌ అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు చేసేందుకు ప్రోత్సహిస్తుందని వెంకట్‌ ఆరోపించారు. దేశ ఉత్పత్తిలో ప్రధాన భూమిక పోషిస్తున్న దళితులకు రాజ్యాంగం ఎలాంటి హక్కులు కల్పించింది వాటి అమలు తీరు ఎలా జరుగుతుంది అనే అంశంపై హైదరాబాద్‌లో రెండ్రోజుల DALITH{#}Bhumika Chawla;Bhuma Akhila Priya;Bharatiya Janata Partyడిసెంబర్‌ 4న దళిత నేతల మార్చ్‌ టు పార్లమెంట్‌?డిసెంబర్‌ 4న దళిత నేతల మార్చ్‌ టు పార్లమెంట్‌?DALITH{#}Bhumika Chawla;Bhuma Akhila Priya;Bharatiya Janata PartyMon, 28 Aug 2023 07:59:00 GMTదళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం జాతీయ స్థాయి ఉద్యమం నిర్మించాలని జాతీయ దళిత్‌ సమ్మిట్‌ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ...  కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్‌ అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు చేసేందుకు ప్రోత్సహిస్తుందని వెంకట్‌ ఆరోపించారు.


దేశ ఉత్పత్తిలో ప్రధాన భూమిక పోషిస్తున్న దళితులకు రాజ్యాంగం ఎలాంటి హక్కులు కల్పించింది వాటి అమలు తీరు ఎలా జరుగుతుంది అనే అంశంపై హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు జాతీయ స్థాయి దళిత్‌ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24 రాష్ట్రాల నుంచి  92 సంఘాలు పాల్గొన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లు అవుతున్న ఇప్పటికి కుల దాడులు, దళితుల అణిచివేత్త గురించి చర్చించుకుంటున్నామంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అర్థమవుతుందని వెంకట్‌ అన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో అలరిస్తున్న ఐశ్వర్య లక్ష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>