MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varunb2db9614-885c-4c67-aeb6-0b5477d81ac3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varunb2db9614-885c-4c67-aeb6-0b5477d81ac3-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆఖరుగా నటించిన 8 మూవీ లకు సంబంధించిన ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. వరుణ్ తేజ్ తాజాగా గాండీవదారి అర్జున అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించగా ... సాక్ష్య వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఎఫ్ 3 సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో Varun{#}harish shankar;F2;Pooja Hegde;cinema theater;praveen;arjuna;prince;Gaddalakonda Ganesh;Tholi Prema;Hero;Fidaa;Cinema;Venkatesh;Telugu;Heroineవరుణ్ తేజ్ ఆఖరి 8 మూవీల ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!వరుణ్ తేజ్ ఆఖరి 8 మూవీల ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!Varun{#}harish shankar;F2;Pooja Hegde;cinema theater;praveen;arjuna;prince;Gaddalakonda Ganesh;Tholi Prema;Hero;Fidaa;Cinema;Venkatesh;Telugu;HeroineMon, 28 Aug 2023 11:00:00 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆఖరుగా నటించిన 8 మూవీ లకు సంబంధించిన ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

వరుణ్ తేజ్ తాజాగా గాండీవదారి అర్జున అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించగా ... సాక్ష్య వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఎఫ్ 3 సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.33 కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ కూడా హీరోగా నటించాడు.

వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన గని మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.22 కోట్ల కలెక్షన్ లను వసులు చేసింది.

వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దల కొండ గణేష్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.83 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఎఫ్ 2 మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.9 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ కూడా హీరో గా నటించాడు.

వరుణ్ తేజ్ హీరో గా రూపొందిన అంతరిక్షం సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన తొలిప్రేమ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.8 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

వరుణ్ హీరోగా రూపొందిన ఫిదా మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.45 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో అలరిస్తున్న ఐశ్వర్య లక్ష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>