TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/redmi-mobile2012018a-26b0-4b09-8dc9-531e768e118f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/redmi-mobile2012018a-26b0-4b09-8dc9-531e768e118f-415x250-IndiaHerald.jpgఇండియన్ మార్కెట్లోకి ఎన్నో స్మార్ట్ మొబైల్స్ బ్రాండ్లకు మంచి పాపులారిటీ ఉంది..అలాంటి వాటిలో రెడ్మి బ్రాండ్ కు మరింత క్రేజ్ ఉందని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్ లో ఎన్నో స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ స్మార్ట్ టీవీ లను సైతం తీసుకురావడం జరిగింది. అందుకే సామాన్యులు కూడా ఈ బ్రాండ్ కలిగిన వాటిని కొనడానికి మక్కువ చూపుతున్నారు. అందుకే రెడ్మి ఫోన్లలో నోట్ సిరీస్ కి మరింత డిమాండ్ ఉన్నది.. బడ్జెట్ సెగ్మెంట్లో ఈ ఫోన్లు బీట్ చేసే మరొక మొబైల్ కూడా రాలేదని చెప్పవచ్చు.. అందుకే మరో మొబైల్ ని మార్కెట్REDMI;MOBILE{#}MP;televisionబుల్లి పిట్ట: అదిరిపోయే ఫీచర్స్ లుక్ తో రెడ్మీ నోట్ -13 ..!!బుల్లి పిట్ట: అదిరిపోయే ఫీచర్స్ లుక్ తో రెడ్మీ నోట్ -13 ..!!REDMI;MOBILE{#}MP;televisionMon, 28 Aug 2023 13:00:00 GMTఇండియన్ మార్కెట్లోకి ఎన్నో స్మార్ట్ మొబైల్స్ బ్రాండ్లకు మంచి పాపులారిటీ ఉంది..అలాంటి వాటిలో రెడ్మి బ్రాండ్ కు మరింత క్రేజ్ ఉందని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్ లో ఎన్నో స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ స్మార్ట్ టీవీ లను సైతం తీసుకురావడం జరిగింది. అందుకే సామాన్యులు కూడా ఈ బ్రాండ్ కలిగిన వాటిని కొనడానికి మక్కువ చూపుతున్నారు. అందుకే రెడ్మి ఫోన్లలో నోట్ సిరీస్ కి మరింత డిమాండ్ ఉన్నది.. బడ్జెట్ సెగ్మెంట్లో ఈ ఫోన్లు బీట్ చేసే మరొక మొబైల్ కూడా రాలేదని చెప్పవచ్చు..

అందుకే మరో మొబైల్ ని మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది రెడ్మీ బ్రాండెడ్.. రెడ్మీ నోట్-12 సిరీస్ ఎంతటి పాపులారిటీ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు.. అందుకే ఈసారి రెడ్మి నోట్ -13 సిరీస్ ని తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఈ మొబైల్ కి సంబంధించిన పలు స్పెసిఫికేషన్స్ కూడా లీకైనట్టు తెలుస్తోంది. ఆ విషయాలను తెలుసుకుందాం.. రెడ్మీ బ్రాండెడ్ నుంచి తాజాగా రెడ్మి నోట్-13, రెడ్మీ నోట్ -13 ప్రో + వంటి ఆప్షన్లలో విడుదల కాబోతున్నాయి.


1). ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..4880 Mah  సామర్థ్యం కలిగిన బ్యాటరీతో కలదు.. నోట్ ప్రో+ బ్యాటరీ విషయానికి వస్తే 5020 mah సామర్థ్యం కలదు.


2). డిస్ప్లే విషయానికి వస్తే..6.67  అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లే కలదు.

3). నోట్ ప్రో 16Gb+512 gb ..note Pro (+) మొబైల్ విషయానికి వస్తే 18 జిబి..+1tb కలదు.


4). ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ రెండు వర్షన్ మొబైల్స్ పనిచేస్తాయి.


5). ఈ మొబైల్ కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 200 mp మెయిన్ కెమెరాతో పాటు 18 ఎంపీ అల్ట్రా వైడ్ 2 ఎంపీ మాక్రో షార్ట్ కెమెరాతో పాటు.. సెల్ఫీ ప్రియుల కోసం 16 ఎంపీ కెమెరా కలదు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'ఈగల్' మూవీ పాటలు గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మేకర్స్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>