MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer9276aa8f-cc28-4cff-bf00-32ecbe023a41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer9276aa8f-cc28-4cff-bf00-32ecbe023a41-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా రిలీజై 18 రోజులు అవుతోన్న వసూళ్ల జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం నాటితో వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.తాజాగా తెలుగులో ఈ సినిమా అరుదైన రికార్డుకు నెలకొల్పడానికి కేవలం అడుగు దూరంలో ఉంది.ఈ మూవీ వంద కోట్ల మైలురాయికి చేరువైంది. ఆదివారంతో ఈ మూవీ తెలుగులో 95 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.పైగా ఈ వారం రిలీజైన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ వీక్ కూJAILER{#}jaaki;rana daggubati;tamannaah bhatia;Rajani kanth;KGF;Telugu;sunday;Tamil;Cinemaజైలర్: పక్క రాష్ట్రాల్లో కూడా ఆగని రికార్డులు?జైలర్: పక్క రాష్ట్రాల్లో కూడా ఆగని రికార్డులు?JAILER{#}jaaki;rana daggubati;tamannaah bhatia;Rajani kanth;KGF;Telugu;sunday;Tamil;CinemaMon, 28 Aug 2023 14:16:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా రిలీజై 18 రోజులు అవుతోన్న వసూళ్ల జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం నాటితో వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.తాజాగా తెలుగులో ఈ సినిమా అరుదైన రికార్డుకు నెలకొల్పడానికి కేవలం అడుగు దూరంలో ఉంది.ఈ మూవీ వంద కోట్ల మైలురాయికి చేరువైంది. ఆదివారంతో ఈ మూవీ తెలుగులో 95 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.పైగా ఈ వారం రిలీజైన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ వీక్ కూడా జైలర్ సినిమాకు అసలు ఎదురులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మరో రెండు మూడు రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి దాకా తెలుగు డబ్బింగ్ సినిమాల్లో రజనీకాంత్ 2.ఓ తో పాటు యశ్ కేజీఎఫ్ 2 మాత్రమే వంద కోట్ల మైలురాయిని దాటాయి.


ఈ ఘనతను సాధించిన మూడో సినిమాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా జైలర్ నిలవనుంది. ఇంకా అంతే కాకుండా ఈ రేర్ ఫీట్‌ను తెలుగులో రెండు సార్లు అందుకున్న ఏకైక హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ నిలవబోతున్నాడు.కేవలం 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా నిర్మాతలకు నాలుగింతల లాభాల్ని మిగిల్చింది.ఇక తెలుగులో ఈ సినిమాను దిల్‌రాజు, ఏషియన్‌ సునీల్‌లతో కలిసి రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు.ఇక కేరళలో  ఏకంగా 50 కోట్లు రాబట్టిన మొదటి తమిళ సినిమాగా ఈ మూవీ చరిత్రలో నిలిచింది.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించాడు. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ ఇంకా జాకీ ష్రాఫ్ అతిథి పాత్రల్లో కనిపించారు. అలాగే రమ్యకృష్ణ, మిర్నా మీనన్‌, సునీల్‌, తమన్నా కీలక పాత్రలు పోషించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'ఈగల్' మూవీ పాటలు గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మేకర్స్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>