MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shesh019c543f-930d-4b74-ad76-392bfcea60aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shesh019c543f-930d-4b74-ad76-392bfcea60aa-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో అడవి శేషు ఒకరు. ఈయన ఇప్పటికే అనేక సినిమా లలో హీరో గా నటించి ఎన్నో విజయాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ... శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుహాస్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే హిట్ దShesh{#}suhas;choudary actor;Box office;television;cinema theater;Beautiful;Hero;Cinema;Venkatesh;Tollywood"హిట్ 2" మూవీకి 1వ సారి వచ్చిన టిఆర్పి రేటింగ్ ఇదే..!"హిట్ 2" మూవీకి 1వ సారి వచ్చిన టిఆర్పి రేటింగ్ ఇదే..!Shesh{#}suhas;choudary actor;Box office;television;cinema theater;Beautiful;Hero;Cinema;Venkatesh;TollywoodMon, 28 Aug 2023 12:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో అడవి శేషు ఒకరు. ఈయన ఇప్పటికే అనేక సినిమా లలో హీరో గా నటించి ఎన్నో విజయాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ... శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుహాస్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

ఇకపోతే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడంతో హిట్ ది సెకండ్ కేస్ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. అలా మంచి అంచనాలు నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే జెమినీ టీవీ లో ప్రసారం చేయగా ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 3.29 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది.

ఒక విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమాకు ఇది తక్కువ రేటింగ్ అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం అడవి శేషు "గూడచారి 2" మూవీ లో హీరో గా నటిస్తుండగా ... శైలేష్ కొలను ... వెంకటేష్ హీరో గా రూపొందుతున్న సైంధవ్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'ఈగల్' మూవీ పాటలు గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మేకర్స్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>