MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela-efcc9faf-af33-4a97-a29b-310d129103e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleela-efcc9faf-af33-4a97-a29b-310d129103e3-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇకపోతే ఈ మూవీ లోనే ఈ ముద్దుగుమ్మ తన నటనతో ... అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఆ తర్వాత శ్రీ లీలా ... రవితేజ హీరోగా రూపొందిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించి కమర్షియల్ విజయాన్ని కూడా అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీ లీల చేతులో దాదాపు 11 సినిమాల వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంSreeleela {#}BEAUTY;boyapati srinu;sree;thaman s;marriage;Mass;Beautiful;september;India;ram pothineni;Event;Ravi;ravi teja;Kannada;Hindi;Music;Heroine;Cinema;Tamil;Telugu"స్కంద" మూవీ ఈవెంట్ ను గ్లామర్ గా మార్చేసిన శ్రీ లీల..!"స్కంద" మూవీ ఈవెంట్ ను గ్లామర్ గా మార్చేసిన శ్రీ లీల..!Sreeleela {#}BEAUTY;boyapati srinu;sree;thaman s;marriage;Mass;Beautiful;september;India;ram pothineni;Event;Ravi;ravi teja;Kannada;Hindi;Music;Heroine;Cinema;Tamil;TeluguMon, 28 Aug 2023 09:15:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇకపోతే ఈ మూవీ లోనే ఈ ముద్దుగుమ్మ తన నటనతో ... అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఆ తర్వాత శ్రీ లీలా ... రవితేజ హీరోగా రూపొందిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించి కమర్షియల్ విజయాన్ని కూడా అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీ లీల చేతులో దాదాపు 11 సినిమాల వరకు ఉన్నాయి. 

ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. శ్రీ లీల కెరీర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మకు ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించే అవకాశం ఉంటుంది.

ఇకపోతే తాజాగా స్కంద మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. దానికి శ్రీ లీల వైట్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన వైట్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి విచ్చేసింది. ఇకపోతే ఈ ఈవెంట్ లు సంబంధించిన శ్రీ లీల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్లో అలరిస్తున్న ఐశ్వర్య లక్ష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>