Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charanc8eb8586-f7c4-409d-83ec-91cf49ae26c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charanc8eb8586-f7c4-409d-83ec-91cf49ae26c2-415x250-IndiaHerald.jpgత్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. త్రిబుల్ ఆర్ సినిమా ఇంకా విడుదల కాకముందు నుంచే శంకర్ తో సినిమాను ప్రారంభించిన రామ్ చరణ్.. ఇక ఇప్పుడు ఉప్పెనతో సూపర్ హిట్ సాధించిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనాతో మరో సినిమాకు సిద్ధమయ్యాడు. అయితే ఒకవైపు శంకర్ గేమ్ చేంజర్ సినిమా షూటింగులో పాల్గొంటూనే.. మరోవైపు బుచ్చిబాబు సినిమాకు సంబంధించి జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్ పనులలో ఇన్వాల్వ్ అవుతున్నాడు చరణ్. Charan{#}Ram Charan Teja;sana;shankar;vishwa;GEUM;Tollywood;Gautam Adani;V Creations;sukumar;local language;Pawan Kalyan;ram pothineni;Cinemaచరణ్ - బుచ్చి బాబు మూవీ.. హీరో డైలాగ్స్ అన్ని ఆ యాసలోనే?చరణ్ - బుచ్చి బాబు మూవీ.. హీరో డైలాగ్స్ అన్ని ఆ యాసలోనే?Charan{#}Ram Charan Teja;sana;shankar;vishwa;GEUM;Tollywood;Gautam Adani;V Creations;sukumar;local language;Pawan Kalyan;ram pothineni;CinemaMon, 28 Aug 2023 11:00:00 GMTత్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. త్రిబుల్ ఆర్ సినిమా ఇంకా విడుదల కాకముందు నుంచే శంకర్ తో సినిమాను ప్రారంభించిన రామ్ చరణ్.. ఇక ఇప్పుడు ఉప్పెనతో సూపర్ హిట్ సాధించిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనాతో మరో సినిమాకు సిద్ధమయ్యాడు. అయితే ఒకవైపు శంకర్ గేమ్ చేంజర్ సినిమా షూటింగులో పాల్గొంటూనే.. మరోవైపు బుచ్చిబాబు సినిమాకు సంబంధించి జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్ పనులలో ఇన్వాల్వ్ అవుతున్నాడు చరణ్.


 త్రిబుల్ ఆర్ ద్వారా తనకు వచ్చిన క్రేజ్ కి ఎక్కడ తగ్గకుండా అందుకు తగ్గట్లుగానే సినిమాలు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిసినప్పటికీ గేమ్ చేజర్ పూర్తయిన తర్వాతే కొత్త సినిమా షూటింగ్ లో అడుగు పెట్టాలని అనుకుంటున్నాడట. ఇక అయితే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తయ్యలోపు ఇక బుచ్చిబాబు సనా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాబోతున్నాయి. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసే పనులు జరుగుతున్నాయి అన్నది తెలుస్తుంది.


 అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర మాడలికంలో డైలాగులు చెప్పబోతున్నాడు అని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ అందరూ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే లోకల్ రైటర్ ఇచ్చిన సలహాల మేరకు డైలాగ్స్ ని రాస్తున్నాడట బుచ్చిబాబు సనా. అయితే ఉప్పెన సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకున్న బుచ్చిబాబుపై మరింత ఒత్తిడి పెరిగింది. విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందట. స్పోర్ట్స్ డ్రామా నేపద్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాను  మైత్రి మూవీ నిర్మించేందుకు సిద్ధమైందట. అయితే ఏం చేంజర్  తర్వాత యు వి క్రియేషన్స్ బ్యానర్ లో గౌతం తిన్ననూరితో చరణ్ మరో సినిమా చేయాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది అన్న విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ 7 కాన్సెప్ట్ లీక్.. నిజంగానే ఉల్టా ఫల్టా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>