Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6d773964-01ca-46dd-b3c1-8716a93b2c27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6d773964-01ca-46dd-b3c1-8716a93b2c27-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నారు హీరో తరుణ్. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తరువాత హీరో గా మారాడు.తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల లో హీరోగా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇకపోతే తరుణ్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో "నువ్వే కావాలి" సినిమా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు విజయ భాస్కర్ తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి కథ మరియు మాటలు అందించాడు. ఈ మూవీ లోsocialstars lifestyle{#}bhaskar;ravi anchor;srinivas;trivikram srinivas;usha;Baba Bhaskar;cinema theater;Blockbuster hit;Darsakudu;Lover;Music;Tarun Kumar;Director;Hero;Heroine;Cinemaరీ రిలీజ్ కి సిద్ధం ఐనా యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ....!!రీ రిలీజ్ కి సిద్ధం ఐనా యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ....!!socialstars lifestyle{#}bhaskar;ravi anchor;srinivas;trivikram srinivas;usha;Baba Bhaskar;cinema theater;Blockbuster hit;Darsakudu;Lover;Music;Tarun Kumar;Director;Hero;Heroine;CinemaMon, 28 Aug 2023 15:22:54 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నారు హీరో తరుణ్. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తరువాత హీరో గా మారాడు.తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల లో హీరోగా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇకపోతే తరుణ్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో "నువ్వే కావాలి" సినిమా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు విజయ భాస్కర్ తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి కథ  మరియు మాటలు అందించాడు. ఈ మూవీ లో తరుణ్ సరసన రీచా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఉషా కిరణ్ మూవీస్ పై రామోజీ రావు,స్రవంతి రవి కిషోర్ నిర్మించారు.

2000 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ను 1.5 కోట్ల తో నిర్మించగా దాదాపు 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి అప్పట్లో ట్రెండింగ్ నిలిచింది. ఈ సినిమా యూత్ నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా అంతటి ఘన విజయం సాధించడం లో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకు కోటి అందించిన సంగీతం అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.ఇకపోతే ఈ బ్లాక్ బస్టర్ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.. ఈ సినిమాని మరికొన్ని రోజుల్లోనే థియేటర్ లలో 4 కే వర్షన్ తో  రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.మరి ఈ కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అయి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'ఈగల్' మూవీ పాటలు గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మేకర్స్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>