MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-5fd490ae-aa59-4b36-bd78-6d5fe56f88ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-5fd490ae-aa59-4b36-bd78-6d5fe56f88ad-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని ఈ సంవత్సరం ఆగస్టు 20 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఈ మూవీ మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో రవితేజ కు ఒక్క డైలాగ్ కూడా లేకపోయినప్పటికీ బాడీ లాంగ్వాజ్ తోనే అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్Raviteja {#}Ravi;ravi teja;usha;vamsi;cinema theater;Tamil;Kannada;Hindi;Graphics;Hero;Thief;Akkineni Nageswara Rao;Donga;Cinema;Teluguఅఫీషియల్ : "టైగర్ నాగేశ్వరరావు" నైజాం... ఆంధ్ర హక్కులు వారికే..!అఫీషియల్ : "టైగర్ నాగేశ్వరరావు" నైజాం... ఆంధ్ర హక్కులు వారికే..!Raviteja {#}Ravi;ravi teja;usha;vamsi;cinema theater;Tamil;Kannada;Hindi;Graphics;Hero;Thief;Akkineni Nageswara Rao;Donga;Cinema;TeluguMon, 28 Aug 2023 08:23:00 GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని ఈ సంవత్సరం ఆగస్టు 20 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఈ మూవీ మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో రవితేజ కు ఒక్క డైలాగ్ కూడా లేకపోయినప్పటికీ బాడీ లాంగ్వాజ్ తోనే అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకున్నాడు. 

ఇకపోతే ఈ టీజర్ ను బాగా గమనించినట్లయితే ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు అలాగే భారీ గ్రాఫిక్స్ సీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క నైజాం ... ఆంధ్ర థియేటర్ హక్కులకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నైజాం థియేటర్ హక్కులను గ్లోబల్ సినిమా సంస్థ ... ఆంధ్ర థియేటర్ హక్కులను ఉషా పిక్చర్స్ బ్యానర్ వారు సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

ఇకపోతే ఈ సంస్థల వారు ఈ మూవీ ని నైజాం మరియు ఆంధ్ర ఏరియా లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ లో రవితేజ బందిపోటు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. ఈ మూవీ.పై తెలుగు సినీ ప్రేమికల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ 7 కాన్సెప్ట్ లీక్.. నిజంగానే ఉల్టా ఫల్టా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>