MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/twiterlo-aa-6-gurini-matrame-fallow-authuna-ram-charand94decd0-b70d-4ca7-9727-df1d82d52dcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/twiterlo-aa-6-gurini-matrame-fallow-authuna-ram-charand94decd0-b70d-4ca7-9727-df1d82d52dcb-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో రామ్ చరణ్ RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రామ్ చరణ్ నటనను చూసి ఒకప్పుడు విమర్శించే వారు కూడా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.. చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చారనే విమర్శలు కూడా వినిపించాయి... దీంతో రామ్ చరణ్ ఎలాగైనా తన స్టామినా చూపించాలని పలు చిత్రాలతో పలు విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియాRAMCHARAN;TWITER{#}twitter;anand malayalam actor;Anand Deverakonda;Yevaru;Kiara Advani;anjali;Ram Charan Teja;GEUM;king;ram pothineni;India;Chiranjeevi;Director;Cinema;RRRట్విట్టర్ లో ఆ 6 గురిని మాత్రమే ఫాలో అవుతున్న రామ్ చరణ్..!!ట్విట్టర్ లో ఆ 6 గురిని మాత్రమే ఫాలో అవుతున్న రామ్ చరణ్..!!RAMCHARAN;TWITER{#}twitter;anand malayalam actor;Anand Deverakonda;Yevaru;Kiara Advani;anjali;Ram Charan Teja;GEUM;king;ram pothineni;India;Chiranjeevi;Director;Cinema;RRRSun, 27 Aug 2023 12:00:00 GMTపాన్ ఇండియా హీరో రామ్ చరణ్ rrr చిత్రంతో గ్లోబల్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రామ్ చరణ్ నటనను చూసి ఒకప్పుడు విమర్శించే వారు కూడా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.. చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చారనే విమర్శలు కూడా వినిపించాయి... దీంతో రామ్ చరణ్ ఎలాగైనా తన స్టామినా చూపించాలని పలు చిత్రాలతో పలు విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో గేమ్ చేంజెర్ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే కీలకమైన పాత్రలో అంజలి కూడా నటిస్తూ ఉన్నది.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా రామ్ చరణ్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటారు అప్పుడప్పుడు ట్విట్టర్ వేదికగా పలు విషయాలను తెలియజేస్తూ ఉంటారు రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఎవరెవరిని ఫాలో అవుతున్నారని విషయం మాత్రం ఎవరు గమనించకపోవచ్చు.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారుతోంది.


రామ్ చరణ్ ట్విట్టర్ ఖాతాలో మొత్తం మూడు మిలియన్లకు పైగా ప్రజలు ఫాలో అవుతున్నారు..కానీ రామ్ చరణ్ మాత్రం కేవలం ఆరుగురిని మాత్రమే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇంటర్ వేదికగా రామ్ చరణ్ ఫాలో అవుతున్నవారిలో పవన్ కళ్యాణ్, అలాగే ఉపాసన, రాజమౌళి, శంకర్, ఆనంద్ మహేంద్ర,  చిరంజీవి  లాంటి వారిని మాత్రమే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని కూడా డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అర్జున్ రెడ్డి సినిమా దెబ్బకు ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>