Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral7056a872-3256-44db-9866-c9de80c183f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral7056a872-3256-44db-9866-c9de80c183f5-415x250-IndiaHerald.jpgఈ భూమ్మీద ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవులలో ముందు వరుసలో ఉండేవి పులులు, సింహాలు. అడవుల్లో ఉండే ఈ జంతువులకి ఆకలి వేసింది అంటే ఒక జీవికి కాలం మూడినట్టే. ఎందుకంటే అడవుల్లో ఉండే మిగతా జంతువులపై పంజా విసిరి వెంటాడి వేటాడి మరి ఈ జంతువులు ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. అందుకే పులులు సింహాలు అనే పేరు ఎత్తితే చాలు మనుషులు ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ ఉంటారు. అయితే ఇటీవలే కాలంలో అటు సోషల్ మీడియా కారణంగా పులులు, సింహాలు ఎంత భయంకరంగా వేటాడుతాయి అన్న విషయానికి సంబంధించిన వీడియోలు చాలానే వైరల్ గా మారViral{#}netizens;Panjaa;Tiger;mediaనీ గుండె ధైర్యం ఏంటి గురూ.. పులికి లిప్ లాక్ ఇచ్చాడు?నీ గుండె ధైర్యం ఏంటి గురూ.. పులికి లిప్ లాక్ ఇచ్చాడు?Viral{#}netizens;Panjaa;Tiger;mediaSun, 27 Aug 2023 16:00:00 GMTఈ భూమ్మీద ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవులలో ముందు వరుసలో ఉండేవి పులులు, సింహాలు. అడవుల్లో ఉండే ఈ జంతువులకి ఆకలి వేసింది అంటే ఒక జీవికి కాలం మూడినట్టే. ఎందుకంటే అడవుల్లో ఉండే మిగతా జంతువులపై పంజా విసిరి వెంటాడి వేటాడి మరి ఈ జంతువులు ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. అందుకే పులులు సింహాలు అనే పేరు ఎత్తితే చాలు మనుషులు ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ ఉంటారు. అయితే ఇటీవలే కాలంలో అటు సోషల్ మీడియా కారణంగా పులులు, సింహాలు ఎంత భయంకరంగా వేటాడుతాయి అన్న విషయానికి సంబంధించిన వీడియోలు చాలానే వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 ఎంతోమంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఇక ఇలాంటి ప్రమాదకరమైన జంతువులకు దగ్గరగా వెళ్లి ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇక ఇంటర్నెట్ జనాలు వాటిని ఎంతో ఇంట్రెస్ట్ గా వీక్షించడం చేస్తూ ఉంటారు. అయితే ఇక దగ్గరగా వెళ్లి ఫోటోలు వీడియోలు అయితే తీస్తారు. కానీ వాటితో ఆటలు ఆడటానికి ధైర్యం మాత్రం చేయరు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా అత్యంత ప్రమాదకరమైన పులితోనే ఆటలు ఆడటం మొదలుపెట్టాడు. ఏకంగా పులికి లిప్ కిస్ ఇచ్చాడు ఇక్కడ ఒక వ్యక్తి.


 ఎందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఇది చూసి నెటిజన్స్ అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే అతను ఆ పులికి లిప్ కిస్ ఇస్తుంటే.. ఆ పులి అతనిపై దాడి చేయకుండా సైలెంట్ గా ఉండిపోయింది. అయితే లిప్ కిస్ ఇవ్వడమే కాదు ఆ పులితో రొమాన్స్ కూడా చేశాడు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత అది పెంపుడు పులి అని తెలుస్తుంది. పెంపుడు పులి అయితే ఏంటి అది కూడా ప్రమాదకరమే కదా అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
">
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్: ప్రమోషన్స్ తక్కువ.. రికార్డులు ఎక్కువ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>