Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman39c6ef2c-1319-45f9-a33b-2dcb2ef29c70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman39c6ef2c-1319-45f9-a33b-2dcb2ef29c70-415x250-IndiaHerald.jpgసల్మాన్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ ఫ్యాన్ పిలుస్తుంటారు. ఇండియాలోనే కాదు సల్మాన్ కి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా షారుఖ్ నటించిన పఠాన్, మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ లో గెస్ట్ రోల్ లో నటించారు. అయితే సల్మాన్ మొదటి సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలిసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో సల్మాన్ బిజీగా ఉన్నారు. హీరోగ నటిస్తూనే వేరే హీరోల సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. ఎప్పుడు ఫ్యాన్స్ Salman{#}Bindu;Katrina Kaif;Maneesh Sharma;bindhu;God Father;November;Salman Khan;Chitram;bollywood;Blockbuster hit;Chiranjeevi;Cinemaఇప్పుడు 100 కోట్లు తీసుకుంటున్న సల్మాన్.. తన ఫస్ట్ మూవీకి తీసుకున్నాడో తెలుసా?ఇప్పుడు 100 కోట్లు తీసుకుంటున్న సల్మాన్.. తన ఫస్ట్ మూవీకి తీసుకున్నాడో తెలుసా?Salman{#}Bindu;Katrina Kaif;Maneesh Sharma;bindhu;God Father;November;Salman Khan;Chitram;bollywood;Blockbuster hit;Chiranjeevi;CinemaSun, 27 Aug 2023 12:30:00 GMTసల్మాన్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ ఫ్యాన్ పిలుస్తుంటారు. ఇండియాలోనే కాదు సల్మాన్ కి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా షారుఖ్ నటించిన పఠాన్, మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ లో గెస్ట్ రోల్ లో నటించారు. అయితే సల్మాన్ మొదటి సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలిసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.

ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో సల్మాన్ బిజీగా ఉన్నారు. హీరోగ నటిస్తూనే వేరే హీరోల సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. ఎప్పుడు ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం సల్మాన్ టైగర్ 3 సినిమాలో నటిస్తున్నాడు. మనేష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది. ఈ సినిమాను నవంబర్ 3 న విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమానే కాదు మరి కొన్ని ప్రాజెక్ట్స్ ని కూడా మొదలు పెట్టాడు. ఇప్పుడు సల్మాన్ చేస్తున్న సినిమాలకు 100 కోట్లు నుంచి 150 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే తన ఫస్ట్ మూవీకి ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాకైపోతారు.

సల్మాన్ సినిమా ఇండస్ట్రీకి బివి హోతో అయిసీ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా 1988లో విడుదల అయ్యింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ కొట్టి సల్మాన్ కి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో రేఖ, ఫరూక్ షేక్ మరియు బిందు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ రూ. 11,000 రెమ్యునరేషన్ అందుకున్నాడు. నటుడిగా అదే సల్మాన్ అందుకున్న తొలి పారితోషికం. అయితే హీరోగా సల్మాన్ కి మొదటి చిత్రం మైనే ప్యార్ కియా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించడమే కాదు సల్మాన్ ని స్టార్ ని చేసింది. ఈ సినిమా తరువాత సల్మాన్ బాలీవుడ్ లో వరుస విజయవంతమైన సినిమాల్లో నటించాడు. సల్మాన్ తన మొదటి సంపాదన రూ. 11,000 తో మొదలు పెట్టి ఇప్పుడు 100 నుంచి 150 కోట్లు తీసుకోవడం విశేషం. సల్మాన్ ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ పుచ్చుకునే హీరోల్లో ఒకడిగా ప్రసిద్ధిపొందారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అర్జున్ రెడ్డి సినిమా దెబ్బకు ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>