MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anand156e1ae7-4c6e-4548-b845-67d9db21715e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anand156e1ae7-4c6e-4548-b845-67d9db21715e-415x250-IndiaHerald.jpgకొన్ని రోజుల క్రితమే బేబీ అనే మూవీ పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆనంద్ దేవరకొండ , విరాజ్ , వైష్ణవి చైతన్య లు ప్రధాన పాత్రలలో నటించగా ... సాయి రాజేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ కే ఎన్ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ లో వైష్ణవి చైతన్య కు తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు నాగబాబు నటించాడు. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్ లను భారీ లాభాలను అందుకున్న ఈ సినిమా Anand{#}anand malayalam actor;baby aney;Box office;Nagababu;Chaitanya;Father;Anand Deverakonda;Cinema"ఓటిటి" లో సత్తా చాటుతున్న "బేబీ"... 32 గంటల్లోనే ఏకంగా అన్ని వ్యూస్..!"ఓటిటి" లో సత్తా చాటుతున్న "బేబీ"... 32 గంటల్లోనే ఏకంగా అన్ని వ్యూస్..!Anand{#}anand malayalam actor;baby aney;Box office;Nagababu;Chaitanya;Father;Anand Deverakonda;CinemaSun, 27 Aug 2023 07:46:00 GMTకొన్ని రోజుల క్రితమే బేబీ అనే మూవీ పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆనంద్ దేవరకొండ , విరాజ్ , వైష్ణవి చైతన్య లు ప్రధాన పాత్రలలో నటించగా ... సాయి రాజేష్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ కే ఎన్ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ లో వైష్ణవి చైతన్య కు తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు నాగబాబు నటించాడు. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్ లను భారీ లాభాలను అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి ఆహా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను తాజాగా తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. 

ఇకపోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఈ మూవీ ఆహా "ఓ టి టి" లో స్ట్రీమింగ్ అయిన కేవలం 32 గంటల సమయం లోనే 100 ప్లస్ మిలియన్ మినిట్స్ ను సాధించినట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ మూవీ థియేటర్ లలో మాత్రమే కాకుండా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోనీ ఆనంద్ , విరాజ్ , వైష్ణవి ల నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గురువుని కలిసి పాదాభివందనం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>