MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dishapatani-photos0d24503d-4d1b-429e-91dc-81a9bb976b7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dishapatani-photos0d24503d-4d1b-429e-91dc-81a9bb976b7a-415x250-IndiaHerald.jpgబాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ దిశా పటాని పేరును ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బోల్డ్ నెస్ కు పెట్టింది పేరు అన్నట్టుగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. తరచు బోల్డ్ సినిమాలలోనే బోల్డ్ షో తో సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. గ్లామర్ షో చేయడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. కుర్రకారులకు అభిమానులకు సైతం అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటుంది సినిమాలోనే కాకుండా పలు రకాల ఈవెంట్లలో కూడా తన అందంతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంDISHAPATANI;PHOTOS{#}vijay kumar naidu;Kollywood;surya sivakumar;Prabhas;media;Heroineహై డోస్ గ్లామర్ తో వీడియోస్ షేర్ చేసిన దిశాపటాని..!!హై డోస్ గ్లామర్ తో వీడియోస్ షేర్ చేసిన దిశాపటాని..!!DISHAPATANI;PHOTOS{#}vijay kumar naidu;Kollywood;surya sivakumar;Prabhas;media;HeroineSun, 27 Aug 2023 22:00:00 GMTబాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ దిశా పటాని పేరును ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బోల్డ్ నెస్ కు పెట్టింది పేరు అన్నట్టుగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. తరచు బోల్డ్ సినిమాలలోనే బోల్డ్ షో తో సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. గ్లామర్ షో చేయడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. కుర్రకారులకు అభిమానులకు సైతం అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటుంది సినిమాలోనే కాకుండా పలు రకాల ఈవెంట్లలో కూడా తన అందంతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది దిశా పటాని.


ఎప్పటికప్పుడు క్లివెజ్ షో తో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా తగ్గట్టుగానే బికినీ ఫోటోలతో ఎక్కువగా ఇన్నర్ వేర్లో దర్శనమిస్తూ ఉంటుంది.. ఒంటినిండా దుస్తులు ధరించిన అందులో కూడా తన అందాల ఆరబోతత మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా తన లోని బోల్డ్ యాంగిల్స్ ని రెట్టింపు చేసింది ఈ ముద్దుగుమ్మ.. బికినీలో కనిపించడం కామన్ కానీ ఈసారి మాత్రం తనలో దుస్తులను చూపించడం కోసం ముందుగా వేసుకున్న షర్ట్ ను తొలగిస్తూ అందుకు సంబంధించిన ఒక వీడియోని సైతం షేర్ చేసింది.


దిశా పటాని అందాలను చూసిన పలువురు నేటిజెన్లు నెవర్ బిఫోర్ అందాలతో కుర్రకారులు పండగ చేసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు  మరి కొంతమంది మాత్రం దిశ పటానిని విమర్శిస్తూ ఉన్నారు. గ్లామర్ షో కోసమే సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది తెలుగులో లోఫర్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇందులో కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంది ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి కల్కి అనే సినిమాలో నటించడమే కాకుండా కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న కంగువ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>