MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-7bd5c5eb-3759-419c-b41d-d87a328db0c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini-7bd5c5eb-3759-419c-b41d-d87a328db0c5-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా జైలర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆగస్టు 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి బారి విజయాన్ని అందుకొని భారీ లాభాలను కూడా సాధించింది. జైలర్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో రజిని చేయబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇకపోతే తాజాగా రజిని 17Rajini {#}fazil;lyca productions;Komaram Bheem;Bari;Blockbuster hit;News;Success;Music;Director;september;Cinemaరజిని 170వ మూవీ కి సంబంధించిన క్రేజీ విశేషాలు ఇవే..!రజిని 170వ మూవీ కి సంబంధించిన క్రేజీ విశేషాలు ఇవే..!Rajini {#}fazil;lyca productions;Komaram Bheem;Bari;Blockbuster hit;News;Success;Music;Director;september;CinemaSun, 27 Aug 2023 08:04:00 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా జైలర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆగస్టు 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి బారి విజయాన్ని అందుకొని భారీ లాభాలను కూడా సాధించింది. జైలర్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో రజిని చేయబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇకపోతే తాజాగా రజిని 170 వ మూవీ అధికారికంగా ప్రారంభం అయింది.

మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. రజిని 170 మూవీ కి జై భీమ్ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనుండగా ... ఈ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో అమితా బచ్చన్ , ఫాహాధ్ ఫజిల్ , శర్వానంద్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతోంది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శర్వానంద్ ఈ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు ఈయన పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే జైలర్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత రజిని నటించబోయే సినిమా కావడం జై భీమ్ మూవీ తర్వాత టిజే జ్ఞానవేలు దర్శకత్వం వహించనున్న  సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గురువుని కలిసి పాదాభివందనం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>