MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan-6f1ef982-0a9c-4bbb-864c-bcd2c9c0cafd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan-6f1ef982-0a9c-4bbb-864c-bcd2c9c0cafd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , రవితేజ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీCharan {#}NTR;Janhvi Kapoor;Karthik;Kiara Advani;Saif Ali Khan;anjali;Jr NTR;koratala siva;s j surya;sunil;thaman s;srikanth;ravi teja;Ravi;Ram Charan Teja;dil raju;GEUM;shankar;Hyderabad;Music;Hero;Industry;Heroine;Cinemaరామ్ చరణ్... ఎన్టీఆర్... రవితేజ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!రామ్ చరణ్... ఎన్టీఆర్... రవితేజ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!Charan {#}NTR;Janhvi Kapoor;Karthik;Kiara Advani;Saif Ali Khan;anjali;Jr NTR;koratala siva;s j surya;sunil;thaman s;srikanth;ravi teja;Ravi;Ram Charan Teja;dil raju;GEUM;shankar;Hyderabad;Music;Hero;Industry;Heroine;CinemaSun, 27 Aug 2023 09:15:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , రవితేజ లకు సంబంధించిన మూవీ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్ మరియు ఇతరులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాద్ లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం యూకే లో రవితేజ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అర్జున్ రెడ్డి సినిమా దెబ్బకు ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>